Methi Matar Malai : మెంతి ఆకులతో కూరను ఇలా చేస్తే.. చపాతీల్లోకి టేస్ట్ అదిరిపోతుంది..!
Methi Matar Malai : మెంతి ఆకులను సహజంగానే చాలా మంది వివిధ రకాల కూరల్లో వేస్తుంటారు. మెంతి ఆకులు చేదుగా ఉంటాయి. కనుక దీంతో నేరుగా ఎవరూ కూరలు చేయరు. కానీ కొందరు పప్పులో మాత్రం ఈ కూరను పెడుతుంటారు. అయితే మెంతి ఆకులతో ఎంతో రుచికరమైన మెంతి మటర్ మలైని తయారు చేయవచ్చు. ఇది చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతి మటర్ మలై తయారీకి కావల్సిన … Read more