Wheat Flour Gulab Jamun : గోధుమ పిండితో గులాబ్ జామున్‌ల‌ను ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Wheat Flour Gulab Jamun : మ‌నం పండ‌గ‌ల‌కు, ప్ర‌త్యేక‌మైన రోజులప్పుడు వివిధ ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చాలా త్వ‌ర‌గా చేయ‌గ‌లిగే తీపి ప‌దార్థాలు అన‌గానే అంద‌రికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది గులాబ్ జామున్. గులాబ్ జామున్ ను మ‌నం ప్త్యేక‌మైన గులాబ్ జామున్ మిక్స్ తో త‌యారు చేస్తూ ఉంటాం. అయితే ఈ గులాబ్ జామున్ మిక్స్ తోనే కాకుండా మ‌నం గోధుమ‌పిండితో కూడా గులాబ్ జామున్ ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more