Madatha Kaja : దీపావ‌ళి స్పెష‌ల్.. మ‌డ‌త కాజా స్వీట్‌.. ఇలా చేస్తే రుచి అమోఘం..

Madatha Kaja : దీపావ‌ళి పండుగ రానే వ‌స్తుంది. ఈ పండుగ‌కు ర‌క‌ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. దీపావ‌ళి పండుగ నాడు ప్ర‌త్యేకంగా ఉండేలా అలాగే చాలా త్వ‌ర‌గా అయ్యేలా మ‌నం చిట్టి మ‌డ‌త కాజాల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. తియ్య‌టి రుచిని క‌లిగి ఉండే ఈ చిట్టి మ‌డ‌త కాజాలను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. చిట్టి కాజాల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి… అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more