Rice : అన్నాన్ని ఇలా వండుకుని తింటే షుగ‌ర్ రాద‌ట‌..!

Rice : శారీర‌క శ్ర‌మ చేసేవారు ఎంత తిన్నా కూడా వారి ఆరోగ్యానికి ఏమీ కాదు. ఇక స‌మ‌స్యంతా కూర్చుని ప‌ని చేసే వారికే. కూర్చుని ప‌ని చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో క్యాల‌రీలు పేరుకుపోతాయి. దీని వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, బీపీ అలాగే షుగ‌ర్ వంటి రోగాలు రావ‌డం జ‌రుగుతుంది. ఈ రోజుల్లో అంద‌రూ తెల్ల‌గా మ‌ల్లెపువ్వులా ఉన్న అన్నాన్ని తిన‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు. పోష‌కాలు, ఫైబ‌ర్ ఏ మాత్రం లేని ఈ అన్నంతో మ‌న‌కు ఎన్ని అనారోగ్య … Read more

LPG Cylinder : మీ ఇంట్లో వాడే ఎల్‌పీజీ సిలిండ‌ర్ ఎక్స్‌పైర్ అయిందీ.. లేనిదీ.. ఇలా సుల‌భంగా తెలుసుకోండి..!

LPG Cylinder : వంట గ్యాస్.. ఈ రోజుల్లో ప్ర‌తి కుటుంబానికి ఇది ఒక నిత్యావ‌స‌ర వ‌స్తువు. వంట‌గ్యాస్ లేని ఇల్లు ఇప్పుడు ఎక్క‌డా లేదు. సాధార‌ణంగా మ‌నం గ్యాస్ అయిపోతుంది అనుకోగానే మ‌రో గ్యాస్ బుక్ చేస్తూ ఉంటాం. కానీ గ్యాస్ సిలిండ‌ర్ ని గ్యాస్ సిలిండ‌ర్ పై ఉండే వాటిని మాత్రం గ‌మ‌నించం. కానీ అలా గ‌మ‌నించ‌క‌పోవ‌డం వ‌ల్ల చాలా ప్ర‌మాద‌మే జ‌రిగే అవ‌కావం ఉంటుంది. ప్ర‌తి గ్యాస్ సిలిండ‌ర్ పై ఒక కోడ్ … Read more

Fennel Seeds : భోజ‌నం చేసిన వెంట‌నే సోంపు గింజ‌ల‌ను న‌మ‌లాలి.. ఎందుకో తెలుసా..?

Fennel Seeds : సోంపు.. దీనిని చూస్తే చాలు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి నోట్లో నీళ్లు ఊరుతాయి. సోంపు చాలా తియ్య‌గా ఉంటుంది. భోజ‌నం చేసిన త‌రువాత సోంపు తినే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. వంట‌ల్లో కూడా సోంపును విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటారు. సోంపును చాలా మంది భోజ‌నం చేసిన త‌రువాత తినే ఆహార ప‌దార్థంగానే చూస్తారు. కానీ తిన్న ఆహారాన్ని త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యేలా చేసి పొట్ట చుట్టూ పేరుకుపోయిన … Read more

Chicken Fry Piece Biryani : చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ.. ప‌ర్ఫెక్ట్ కొల‌త‌ల‌తో చేస్తే.. రెస్టారెంట్ లాంటి రుచి వ‌స్తుంది..

Chicken Fry Piece Biryani : చికెన్ తో మ‌నం ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. చికెన్ తో చేసే వివిధ ర‌కాల బిర్యానీల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా ఒక‌టి. ఇది ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. అచ్చం రెస్టారెంట్ ల‌లో ల‌భించే విధంగా అదే రుచితో ఈ బిర్యానీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఇంట్లో ఏవిధంగా … Read more

Onions Tears : క‌న్నీళ్లు రాకుండా ఉల్లిపాయ‌ల‌ను ఎలా కోయాలో తెలుసా..?

Onions Tears : ఉల్లి చేసే మేలు త‌ల్లి కూడా చేయ‌దంటారు. అలాగే మ‌నం చేసే ప్ర‌తి వంట‌ల్లోనూ ఉల్లిపాయ‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. అయితే కూర‌ల్లో ఉల్లిపాయ‌ను వేస్తే ఎంత రుచి వ‌స్తుందో దాని త‌రిగేట‌ప్పుడు మాత్రం అంత క‌ష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ త‌రిగిటేప్పుడు క‌ళ్లు మండి నీరు కారుతూ ఉంటుంది. వీటిని త‌రిగేట‌ప్పుడు జ‌రిగే ర‌సాయ‌న చ‌ర్య‌ల కార‌ణంగా విడుద‌ల‌య్యే స‌ల్ఫ‌ర్ డై యాక్సైడ్ కార‌ణంగా కంటి నుండి నీరు వ‌స్తుంది. ఉల్లిపాయ‌ల‌ను కోసేట‌ప్పుడు … Read more

Onion Ka Salan : బిర్యానీ, పులావ్‌లోకి రుచిక‌ర‌మైన ఆనియ‌న్ కా సాల‌న్‌.. ఎంతో రుచిగా ఉంటుంది..

Onion Ka Salan : బిర్యానీ, పులావ్ వంటి వాటిని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని మ‌నం ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. బిర్యానీ, పులావ్ వంటివి తిన‌డానికి రుచిగా ఉన్న‌ప్ప‌టికీ వీటిని ఆనియ‌న్ కా సాల‌న్ వంటి కూర‌ల‌తో కలిపి తింటే మ‌రింత రుచిగా ఉంటాయి. హోటల్స్ లో బిర్యానీతోపాటు మ‌న‌కు ఈ కూర‌ల‌ను కూడా ఇస్తూ ఉంటారు. ఈ ఆనియ‌న్ కా సాల‌న్ కూర‌ను మ‌నం ఇంట్లో కూడా చాలా … Read more

Ear Wax : చెవిలో ఉండే గులిమి తీస్తే హార్ట్ ఎటాక్ వ‌స్తుంద‌ట తెలుసా..? అంతేకాదు ఈ విషయాల‌ను తప్పక తెలుసుకోండి.!

Ear Wax : ఆరోగ్యానికి సంబంధించి మ‌నం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు కొత్త కొత్త విష‌యాల‌ను తెలుసుకుంటూనే ఉంటాం. నేటి త‌రుణంలో మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఆరోగ్యానికి సంబంధించిన విష‌యాలే కాదు, పోష‌కాలు, వ్యాధులు, వివిధ ర‌కాల వైద్య విధానాలు, ఔష‌ధాల‌ను మ‌నం చిటికెలో తెలుసుకుంటున్నాం. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్లే మ‌న‌కు ఆ విజ్ఞానాన్ని అందించేందుకు ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. అయితే మ‌న ఆరోగ్యం విష‌యానికి వ‌స్తే నిజానికి కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు మాత్రం ఈ టెక్నాల‌జీతో … Read more

Kobbari Appalu : దసరా స్పెషల్‌.. నోరూరించే కొబ్బరి అప్పాలు.. తయారీ చాలా సులభం..

Kobbari Appalu : ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు.. మన ఇండ్లలో పిండి వంటల ఘుమ ఘుమలు నోట్లో నీళ్లూరించేలా చేస్తుంటాయి. ఈ క్రమంలోనే రకరకాల పిండి వంటలను చేస్తుంటారు. ముఖ్యంగా అప్పాలను బాగా వండుతారు. అయితే కొబ్బరితోనూ అప్పాలను చేసుకోవచ్చు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కొబ్బరి అప్పాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరి అప్పాల తయారీకి కావల్సిన పదార్థాలు.. బియ్యం – ఒక కిలో, బెల్లం … Read more

Peanuts : పల్లీల‌ను తిని నీటిని తాగరాదు.. ఎందుకో తెలుసా..? కారణాలు ఇవే.. తప్పక తెలుసుకోండి..

Peanuts : పల్లీల‌ను ఇష్టపడని వారుండరు. వేపుకుని, ఉప్పువేసి ఉడకబెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి.. పల్లీలు కనపడగానే పచ్చివే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం. కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు. పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి. మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు. తాగితే సమస్యెందుకు వస్తుంది. దానికి కారణాలు ఏంటి తెలుసుకోండి. పల్లీలలో ఆయిల్ అధిక శాతం … Read more

Guthi Vankaya Curry : గుత్తి వంకాయ కూర.. ఇలా చేస్తే ఎవరికైనా సరే.. నోట్లో నీళ్లూరతాయి..

Guthi Vankaya Curry : వంకాయలను చూస్తేనే మనకు సహజంగానే నోట్లో నీళ్లూరతాయి. ఎందుకంటే వంకాయలతో వండే ఏ కూర అయినా సరే చాలా బాగుంటుంది. వంకాయను ఇతర కూరగాయలతో కలిపి కూడా వండుకోవచ్చు. ఇక గుత్తి వంకాయలు అయితే వాటితో మసాలా కూర చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే గుత్తి వంకాయ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుత్తి వంకాయ కూర తయారీకి … Read more