Teeth Cavity : ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే.. పుచ్చిపోయిన దంతాలు మళ్లీ మాములుగా అవుతాయి..!
Teeth Cavity : నేటి తరుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న దంత సమస్యల్లో ఒకటి దంత క్షయం. దీని కారణంగా దంతాలు పుచ్చి పోవడం జరుగుతుంది. అనంతరం వాటిని పీకేయాల్సి వస్తుంది. అయితే ఆ సమయంలో వచ్చే నొప్పి భరించరానిదిగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. దీంతో దంతాన్ని కచ్చితంగా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అలాంటి ఇబ్బందులు పడకుండా కింద చెప్పిన పలు సూచనలు పాటిస్తే దాంతో దంత క్షయం బారి నుంచి తప్పించుకోవచ్చు. … Read more