Cracked Heels : పాదాల పగుళ్లు తగ్గి మృదువుగా మారాలంటే.. ఈ చిట్కాలను పాటించాలి..!
Cracked Heels : కొంతమంది చాలా అందంగా ఉంటారు. పైన నుండి కింది వరకు కూడా చాలా చక్కని శరీర ఆకృతిని కలిగి ఉంటారు. కానీ పాదాల విషయానికి వస్తే మాత్రం అక్కడ చిన్న లోపం ఉంటుంది. చందమామలో చుక్కల మాదిరిగా పాదాలు పగుళ్లను కలిగి ఉంటాయి. పాదాల పగుళ్లు రావడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అధిక వేడి, పొడి చర్మం, ఎక్కువసేపు నిలబడి పని చేసే వారికి పాదాల పగుళ్లు ఎక్కువగా వస్తాయి. కటిక … Read more