Nerve Weakness : నరాల బలహీనతను తగ్గించుకోవాలంటే.. దీన్ని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి..
Nerve Weakness : మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్య ఉన్న వారిలో కాళ్లు, చేతులు వణకడం, కళ్ల నుండి నీరు కారడం, గుండెదడ ఎక్కువగా ఉండడం, బరువులు మోయలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిసిస్తాయి. ఈ వ్యాధి నుండి బయట పడడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా నరాల బలహీనత సమస్యను అరికట్టలేక బాధపడే వారు మనలో చాలా మంది … Read more









