Acidity : క‌డుపులో మంట‌గా ఉందా.. ఇంగ్లిష్ మందుల‌తో ప‌నిలేదు.. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు చాలు..!

Acidity : మనలో చాలా మందికి సహజంగానే చాలా సార్లు అసిడిటీ సమస్య వస్తుంటుంది. మసాలాలు, నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌, ఇతర పదార్థాలను తిన్నప్పుడు సహజంగానే చాలా మందికి అసిడిటీ సమస్య వస్తుంది. అయితే ఈ సమస్యకు ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలే పరిష్కారం చూపుతాయి. వాటితో అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. అసిడిటీ సమస్య ఉన్న వారికి కడుపులో మంటగా అనిపిస్తుంది. పరగడుపునే అయితే సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల … Read more

Dates Ragi Laddu : ఖ‌ర్జూరాలు, రాగుల‌తో చేసే ల‌డ్డూలు.. ఎంతో బ‌లం.. రోజుకు ఒక‌టి తినాలి..

Dates Ragi Laddu : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల డ్రై ఫ్రూట్స్ లో ఖ‌ర్జూరాలు ఒక‌టి. ఇవి సాధార‌ణ రూపంతోపాటు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ మ‌న‌కు ల‌భిస్తాయి. వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఖ‌ర్జూరాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఖ‌ర్జూరాల‌ను, రాగుల‌ను ఉప‌యోగించి త‌యారు చేసే లడ్డూలు ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన‌వి. వీటిని రోజుకు ఒక‌టి తిన్నా చాలు.. మ‌నం ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఓ వైపు … Read more

Fruits : ఈ పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తొక్కతో స‌హా తినాలి.. అవేమిటంటే..

Fruits : రోజూ పండ్ల‌ను తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మ‌నంద‌రికి తెలిసిందే. పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. పండ్ల‌ను సాధార‌ణంగా మ‌నం తొక్క వ‌లిచి తింటూ ఉంటాం. కానీ కొన్ని ర‌కాల పండ్ల‌ను మాత్రం తొక్క తీయ‌కుండానే తినాలి. అలా తొక్క తీయ‌కుండా తింటేనే ఆ పండ్ల వ‌ల్ల మ‌న‌కు పూర్తి స్థాయి … Read more

Fastfood : ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్ల‌లో ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే ఇది తెలిస్తే.. ఆ ప‌ని చేయ‌రు..!

Fastfood : ఈ రోజుల్లో ఎక్క‌డ చూసినా రెస్టారెంట్లు, హోట‌ల్స్, దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లే క‌నిపిస్తున్నాయి. దానికి కార‌ణం ఈ త‌రం వారు బ‌య‌ట దొరికే ఆహారాల‌ను ఇష్ట‌ప‌డ‌డ‌మే. కొన్ని న‌గ‌రాల్లో అయితే వీధికొక చాట్ బండార్ క‌నిపిస్తూ ఉంటుంది. అవి జ‌నంతో గుమిగూడి ఉండ‌డాన్ని కూడా మ‌నం గ‌మ‌నిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్క‌డ చూసినా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లే క‌నిపిస్తూ ఉన్నాయి. వాటిని చూడ‌గానే మ‌న‌కు నోరు ఊరిన‌ట్టు అవుతుంది. అక్క‌డికి వెళ్లి … Read more

Tomato Pickle : ట‌మాటా ప‌చ్చ‌డిని ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. అస‌లు పాడ‌వ‌దు..!

Tomato Pickle : మనం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ట‌మాటాలు కూడా ఒక‌టి. వీటితో కూర‌ల‌నే కాకుండా నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాల‌తో చేసే నిల్వ ప‌చ్చ‌డి ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికి తెలిసిందే. ఈ ట‌మాట నిల్వ ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ట‌మాట నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ట‌మాటాలు – అర‌కిలో, చింత‌పండు – … Read more

Medicine : మందుల‌ను వాడినా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే.. దీన్ని తీసుకోవాలి.. అద్భుతంగా ప‌నిచేస్తుంది..

Medicine : ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. ఈ నానుడి మ‌నంద‌రికి తెలిసిందే. మ‌నం ఏ ప‌ని చేసిన‌, చేయాల‌న్నా మ‌న ఆరోగ్యం బాగుంటేనే చేయ‌గ‌లం. ప‌ని ఒత్తిడి వ‌ల్ల‌, కాలంలో వ‌చ్చిన మార్పుల వ‌ల్ల, అప్పుడ‌ప్పుడు అనుకోని సంద‌ర్భాల వ‌ల్ల ఏదో ఒక రోగం మ‌న‌కు వ‌స్తూనే ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు ప‌ని ఒత్తిడి కార‌ణంగా త‌ల‌నొప్పి వ‌చ్చిందే అనుకుందాం. త‌ల‌నొప్పి త‌గ్గ‌డానికి త‌ల‌నొప్పిని త‌గ్గించే మాత్ర‌ల‌ను వేసుకుంటాం. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా జ‌లుబు చేయ‌డం స‌హ‌జం. జులుబును త‌గ్గించుకోవ‌డానికి … Read more

Pitla Chutney : దోశ‌, ఇడ్లీ, వ‌డ‌లోకి.. అదిరిపోయే స్పెష‌ల్ చ‌ట్నీ.. త‌యారీ ఇలా..!

Pitla Chutney : మ‌నం ఉద‌యం ర‌క‌ర‌కాల అల్పాహారాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే వీటిని తిన‌డానికి వివిధ ర‌కాల చ‌ట్నీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మ‌హారాష్ట్ర స్పెష‌ల్ పిట్లా చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చ‌ట్నీ చూడ‌డానికి అచ్చం బొంబాయి చ‌ట్నీలా ఉంటుంది. కానీ రుచి మాత్రం వేరుగా ఉంటుంది. ఈ పిట్లా చ‌ట్నీని చాలా త‌క్కువ స‌మ‌యంలో, చాలా రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. పిట్లా … Read more

Gas Trouble : మీరు రోజూ తీసుకునే ఈ ఆహారాలే గ్యాస్ స‌మ‌స్య‌ను క‌ల‌గ‌జేస్తున్నాయ‌ని మీకు తెలుసా..?

Gas Trouble : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గ్యాస్ స‌మస్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం వ‌య‌స్సు మీద ప‌డిన వారికి మాత్ర‌మే ఈ స‌మ‌స్య వ‌చ్చేది. కానీ ప్ర‌స్తుతం చిన్నారుల‌కు కూడా ఈ స‌మ‌స్య వ‌స్తోంది. అందుకు కార‌ణం మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న‌శైలే కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. అయితే మ‌నం తీసుకునే అనేక ఆహారాల్లో గ్యాస్‌ను క‌ల‌గ‌జేసేవి ఉంటున్నాయి. వాటిని గురించి తెలుసుకుంటే.. వాటిని తిన‌కుండా ఉండ‌వ‌చ్చు. దీంతో గ్యాస్ స‌మ‌స్య … Read more

Jonna Biryani : జొన్న‌ల‌తో బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా.. ఇలా చేయాలి..!

Jonna Biryani : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. అందుక‌నే చిరు ధాన్యాల‌ను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వంటి వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు రోజువారీ ఆహారంలో అన్నంకు బ‌దులుగా చిరు ధాన్యాల‌ను చేర్చుకుంటున్నారు. వాస్త‌వానికి చిరు ధాన్యాలు ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని మ‌న పెద్ద‌లు తినేవారు. అందుక‌నే వారు ఇప్ప‌టికీ చాలా దృఢంగా ఉన్నారు. అయితే చిరు ధాన్యాల్లో ఒక‌టైన జొన్న‌ల‌ను చాలా మంది … Read more

Health Tips : శృంగారం చేయ‌క‌పోతే.. అంతే.. ఈ లాభాల‌ను కోల్పోతారు..!

Health Tips : మ‌నిషికి ఏది కావాలో ఏది అవ‌స‌ర‌మో దేవుడికి బాగా తెలుసు. అందుకే స్త్రీ, పురుషులు అని రెండు ర‌కాల శ‌రీరాల‌ను త‌యారు చేసి కోరిక‌ల‌ను పుట్టించాడు. అయితే శృంగారం గురించి సైన్స్ చెప్పే విష‌యాలు చూస్తే అవి అన్నీ నిజ‌మేనేమో అనిపిస్తుంది. శృంగార జీవితం వ‌ల్ల అందం, ఆరోగ్యంతో పాటు తెలివితేట‌లు కూడా పొంద‌వ‌చ్చు. మెద‌డును చురుకుగా ఉంచుకోవ‌డానికి చెస్, ప‌జిల్స్, సుడోకు వంటి వాటిని ఆడుతూ ఉంటారు. కానీ శృంగారం వ‌ల్ల … Read more