Dates Ragi Laddu : ఖర్జూరాలు, రాగులతో చేసే లడ్డూలు.. ఎంతో బలం.. రోజుకు ఒకటి తినాలి..
Dates Ragi Laddu : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరాలు ఒకటి. ఇవి సాధారణ రూపంతోపాటు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ మనకు లభిస్తాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఖర్జూరాలను రోజూ తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఖర్జూరాలను, రాగులను ఉపయోగించి తయారు చేసే లడ్డూలు ఎంతో బలవర్ధకమైనవి. వీటిని రోజుకు ఒకటి తిన్నా చాలు.. మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. ఓ వైపు … Read more









