Fastfood : ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా తింటున్నారా.. అయితే ఇది తెలిస్తే.. ఆ పని చేయరు..!
Fastfood : ఈ రోజుల్లో ఎక్కడ చూసినా రెస్టారెంట్లు, హోటల్స్, దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కనిపిస్తున్నాయి. దానికి కారణం ఈ తరం వారు బయట దొరికే ఆహారాలను ఇష్టపడడమే. కొన్ని నగరాల్లో అయితే వీధికొక చాట్ బండార్ కనిపిస్తూ ఉంటుంది. అవి జనంతో గుమిగూడి ఉండడాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూడగానే మనకు నోరు ఊరినట్టు అవుతుంది. అక్కడికి వెళ్లి … Read more









