Jonna Biryani : జొన్నలతో బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా.. రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా.. ఇలా చేయాలి..!
Jonna Biryani : ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. అందుకనే చిరు ధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు రోజువారీ ఆహారంలో అన్నంకు బదులుగా చిరు ధాన్యాలను చేర్చుకుంటున్నారు. వాస్తవానికి చిరు ధాన్యాలు ఎంతగానో మేలు చేస్తాయి. వీటిని మన పెద్దలు తినేవారు. అందుకనే వారు ఇప్పటికీ చాలా దృఢంగా ఉన్నారు. అయితే చిరు ధాన్యాల్లో ఒకటైన జొన్నలను చాలా మంది … Read more









