Lungs : వీటిని రోజూ తింటే.. మీ ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి..!
Lungs : మన శరీరంలో ఉన్న అవయవాల్లో ఊపిరితిత్తులు కూడా ఒకటి. ఇవి మనం పీల్చే గాలిని శుద్ధి చేసి శరీరానికి అందిస్తాయి. అలాగే మన లోపల ఉండే హానికారక వాయువులను బయటకు పంపుతాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే ప్రస్తుతం మనం పాటిస్తున్న జీవనశైలితోపాటు ఉంటున్న కాలుష్య వాతావరణం వల్ల మన ఊపిరితిత్తులు త్వరగా చెడిపోతున్నాయి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలా ఊపిరితిత్తులు చెడిపోకుండా ఉండాలంటే.. అందుకు కొన్ని ఆహారాలు … Read more









