Drumstick Leaves : మునగాకుతో ఎన్ని లాభాలో తెలుసా ? ఇలా వాడితే ఎన్నో వ్యాధులు నయమవుతాయి..!
Drumstick Leaves : మన పెరట్లో ఉండే చెట్లల్లో మునగ చెట్టు కూడా ఒకటి. మునగకాయలను మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మునక్కాయలే కాకుండా మునగ చెట్టు ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సర్వరోగ నివారిణి మునగ అని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో దాదాపు 300 రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మునగాకును ఉపయోగిస్తారట. మునగాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మనకు వచ్చే రకరకాల అనారోగ్య … Read more









