Constipation : మలబద్ధకాన్ని శాశ్వతంగా నివారించే అద్భుతమైన చిట్కా.. వారంలో రెండు సార్లు చాలు..
Constipation : మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా మనం అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. మనల్ని తరచూ వేధించే అనారోగ్య సమస్యల్లో జీర్ణసంబంధిత సమస్య అయినటువంటి మలబద్దకం కూడా ఒకటి. ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. నీరు ఎక్కువగా తాగకపోవడం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోకపోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, ప్రేగుల్లో కదలికలు సరిగ్గా లేకపోవడం వంటి వాటిని … Read more









