Anemia : దీన్ని వారంలో రెండు సార్లు తాగితే చాలు.. లీటర్ల కొద్దీ రక్తం తయారవుతుంది..
Anemia : ప్రస్తుత కాలంలో చాప కింద నీరులా పాకుతున్న అనారోగ్య సమస్యల్లో రక్తహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఈ సమస్యను మనం ఎక్కువగా స్త్రీలలో చూడవచ్చు. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, ప్రసవం సమయంలో ఎక్కువగా రక్తాన్ని కోల్పోవడం వంటి వివిధ కారణాల వల్ల స్త్రీలు ఈ సమస్య బారిన ఎక్కువగా పడుతుంటారు. కానీ ఈ మధ్య చిన్న పిల్లల్లో, పురుషుల్లో కూడా ఈ సమస్య … Read more









