Tomato : రోజుకో యాపిల్ లాగా రోజుకో టమాటాను తినాల్సిందే.. ఎందుకంటే..?
Tomato : టమాట.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఇది మనందరికీ తెలిసిందే. ఈ టమాట భారతదేశంలోకి 1850 లలో ప్రవేశించిందని ఒక అంచనా మాత్రమే. మనం టమాటలేని వంట గదిని చూడలేమని చెప్పవచ్చు. అంతగా టమాట మన వంటగదిలో స్థానాన్ని సంపాదించిందని చెప్పవచ్చు. టమాటాల్లో కూడా మనకు అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా కూడా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకు … Read more









