Fish Biryani : చేపలతో బిర్యానీని ఇలా చేస్తే.. విడిచిపెట్టకుండా మొత్తం తినేస్తారు..
Fish Biryani : మాంసాహార ప్రియుల్లో అందరూ కాదు కానీ కొందరు చేపలను అమితంగా ఇష్టంగా తింటారు. చేపల వేపుడు, పులుసు చేసుకుని ఒక పట్టు పడుతుంటారు. అయితే కాస్త శ్రమించాలే కానీ చేపలతో బిర్యానీని కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఇతర బిర్యానీల్లాగే ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. చేప బిర్యానీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చేప బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు.. చేప ముక్కలు – … Read more









