Gold : అసలు బంగారం ఎలా తయారవుతుంది ? దీన్ని మనం తయారు చేయలేమా ?
Gold : భారతీయులకు, బంగారానికి వీడదీయరాని అనుబంధం ఉంది. మన వారి దగ్గర ఎంత బంగారం ఉంటే అంత హోదాగా భావిస్తారు. మననిత్య జీవితంలో అంతర్భాగామైన బంగారానికి అంత విలువ ఎలా వచ్చింది. అసలు బంగారం ఎలా ఏర్పడుతుంది. బంగారాన్ని మనం తయారు చేయగలమా.. బంగారాన్ని కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ అరకొరగా ఉండే దానికి విలువ, గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ సూత్రం బంగారం విషయంలోనే సరిపోతుంది. బంగారం … Read more









