Wheat Dosa : గోధుమ పిండితో దోశలను ఇలా వేస్తే.. ఒక పట్టు పడతారు..!
Wheat Dosa : మనం ఉదయం పూట అల్పాహారంలో భాగంగా వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. వాటిల్లో దోశలు కూడా ఒకటి. దోశలను మనలో చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే మనం వివిధ రకాల రుచుల్లో ఈ దోశలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మన శరీరానికి మేలు చేసే గోధుమ పిండితో దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమ పిండి దోశ తయారీకి కావల్సిన … Read more









