Molathadu : అస‌లు మొల‌తాడును ఎందుకు క‌ట్టుకోవాలి..? దాన్ని క‌ట్టుకుంటే ఏమ‌వుతుంది..?

Molathadu : మ‌నం పూర్వ‌కాలం నుండి వ‌స్తున్న ఎన్నో ఆచారాల‌ను ఇప్ప‌టికీ పాటిస్తూ ఉన్నాం. మ‌న పూర్వీకులు అల‌వాటు చేసిన ఈ ఆచారాల వెనుక ఎన్నో అర్థాలు దాగి ఉంటాయి. వారి అనుభ‌వ సారాల‌ను రంగ‌రించి కొన్ని ఆచార వ్య‌వ‌హారాల‌ను మ‌న నిత్యం జీవితంలో పాటించేలా అల‌వాటు చేశారు. అలాంటి ఒక అల‌వాటే పురుషులు మొల తాడు క‌ట్టుకోవ‌డం. మ‌న దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మొల‌తాడు క‌ట్టుకునే అల‌వాటు ఉంటుంది. పూర్వం రోజుల్లో అంద‌రూ పంచె … Read more

Banana : రాత్రి నిద్ర‌కు ముందు అర‌టి పండును తిని పాలు తాగితే ఏమ‌వుతుందో తెలుసా ?

Banana : మ‌నం ఆహారంగా అనేక ర‌కాల పండ్ల‌ను తీసుకుంటూ ఉంటాం. పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌న‌కు అందుబాటు ధ‌ర‌ల్లో అలాగే విరివిరిగా ల‌భించే వాటిల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. అర‌టి పండ్లు ఎంతో మ‌ధురంగా ఉంటాయి. వీటిని ఇష్టంగా తినే వారు ఉంటారు. అలాగే అర‌టి పండ్లే క‌దా అని తేలిక‌గా తీసుకునే వారు కూడా ఉంటారు. ఇత‌ర పండ్ల లాగా అర‌టి పండులో కూడా మన శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే … Read more

Ringworm : తొడలు, గజ్జల్లో వచ్చే గజ్జి, తామర, దురదలను 3 రోజుల్లోనే ఇలా త‌గ్గించుకోవ‌చ్చు..!

Ringworm : మ‌న‌ల్ని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు కూడా ఒక‌టి. మ‌న‌లో చాలా మంది గజ్జి, తామ‌ర‌, దుర‌ద‌లు వంటి చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు కూడా ఉన్నారు. ఈ స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా గాలి త‌గ‌ల‌కుండా బిగుతైన‌ దుస్తులు ధ‌రించ‌డం వ‌ల్ల, అలాగే వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌తను పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఎక్కువ‌గా వ‌స్తూ ఉంటాయి. అలాగే ఇవి ఒక‌రి నుండి మ‌రొక‌రికి కూడా వ్యాపిస్తాయి. ఈ చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్న వారు … Read more

Kalonji Seeds : ఈ విత్త‌నాల గురించి తెలుసా.. వీటిని ఇలా తీసుకుంటే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..

Kalonji Seeds : క‌లోంజి.. ఈ విత్త‌నాల‌ గురించి మ‌న‌లో చాలా మందికి తెలిసే ఉంటుంది. వీటిని కూడా వంట‌ల్లో మ‌సాలా దినుసులుగా ఉప‌యోగిస్తూ ఉంటారు. క‌లోంజిని బ్లాక్ కుమిన్ సీడ్స్, ఫెన్నెల్ ప్ల‌వ‌ర్, నిగెల్లా, న‌ట్ మ‌గ్ ఫ్ల‌వ‌ర్, రోమ‌న్ కొరియాండ‌ర్ ఇలా ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తారు. ఆయుర్వేదంలో క‌లోంజిని విరివిరిగా ఉప‌యోగిస్తారు. జుట్టు నుండి పాదాల వ‌ర‌కు మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ క‌లోంజి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తుంది. … Read more

Weight Gain : బ‌క్క ప‌లుచ‌గా ఉన్న‌వారు.. ఇలా చేస్తే.. నెల రోజుల్లోనే బాగా కండ ప‌డ‌తారు..!

Weight Gain : అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కొంద‌రు అయితే ఉండాల్సిన బ‌రువు కంటే త‌క్కువ‌గా ఉండి బాధ‌ప‌డే వారు కొందరు. అధిక బ‌రువు వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు ఎలా అయితే వ‌స్తాయో బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వల్ల ర‌క్త‌హీన‌త‌, నీర‌సం, అల‌స‌ట‌, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ బారిన ప‌డే అవ‌కాశం ఉంటుంది. చాలా మంది … Read more

Nails : మీ గోర్లు అందంగా మారి పొడ‌వుగా పెర‌గాలంటే.. ఇలా చేయాలి..

Nails : మ‌న ఆరోగ్యాన్ని కూడా మ‌న చేతి వేళ్లు కూడా తెలియ‌జేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గోళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మ‌నం కూడా ఆరోగ్యంగా ఉన్న‌ట్లు అని అర్థం. కొంద‌రిలో గోర్లు త్వ‌ర‌గా పెర‌గ‌వు. గోర్లు పెరిగినా కూడా అవి విరిగిపోతూ ఉంటాయి. గోర్లు పెర‌గ‌డానికి ఎక్కువ స‌మ‌యం తీసుకున్నా, అలాగే గోర్లు కాంతివంతంగా క‌నిపించ‌క‌పోయినా మ‌న శ‌రీరంలో కాల్షియం, ఐర‌న్ లోపం ఉన్న‌ట్లు అని అర్థం. దీని కోసం మ‌నం కాల్షియం, ఐర‌న్ వంటి … Read more

Mirchi Bajji : మిరపకాయ బజ్జీ పర్‌ఫెక్ట్‌గా బండిమీద టేస్ట్ రావాలంటే.. పిండిని ఇలా కలిపి వేయండి..

Mirchi Bajji : వ‌ర్షం ప‌డుతుంటే వాతావ‌ర‌ణం ఎంతో చ‌ల్ల‌గా ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో వేడి వేడిగా ఏదో ఒక‌టి తినాల‌నిపించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. ఇలా వ‌ర్షం ప‌డుతుంటే తిన‌డానికి మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి బ‌జ్జీలు. బ‌జ్జీల రుచి గురించి ఎంత చెప్పినా త‌క్కువే అవుతంది. వీటిని తిన‌డానికి ఇష్ట‌ప‌డే వారు కూడా మ‌న‌లో చాలా మందే ఉంటారు. ఇవి మ‌న‌కు బ‌య‌ట కూడా దొరుకుతూ ఉంటాయి. బ‌య‌ట దొరికే బ‌జ్జీల‌ను తిన‌డానికి చాలా సందేహిస్తూ ఉంటారు. … Read more

Belly Fat : 100 శాతం రిజ‌ల్ట్‌.. కేవ‌లం 7 రోజుల్లోనే మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు క‌రుగుతుంది..

Belly Fat : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మందిని వేధిస్తున్న స‌మస్య‌ల్లో అధిక బ‌రువు స‌మ‌స్య కూడా ఒక‌టి. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం మాత్రం క‌న‌బ‌డ‌క బాధప‌డే వారు కూడా ఉన్నారు. అధిక బ‌రువు వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. ఇది అంద‌రితోనూ సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. బ‌రువు త‌గ్గ‌డం అంత … Read more

Cream : కేక్‌పై అలంక‌రించే క్రీమ్‌ను.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..

Cream : మ‌నలో చాలా మంది కేక్ ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. మ‌న‌కు వివిధ రుచుల్లో కేక్ ల‌భిస్తూ ఉంటుంది. అలాగే చాలా మంది కేక్ ను ఇంట్లో కూడా రుచిగా త‌యారు చేస్తూ ఉంటారు. కేక్ తోపాటు కేక్ ను డెక‌రేట్ చేసే క్రీమ్ ను కూడా మ‌నం ఇంట్లో చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. కోడి గుడ్ల‌ను ఉప‌యోగించ‌కుండా ఈ క్రీమ్ ను మ‌నం త‌యారు చేయ‌వ‌చ్చు. ఇంట్లో సుల‌భంగా కేక్ క్రీమ్ … Read more

Pradakshina : ఆల‌యాల్లో ప్ర‌ద‌క్షిణ‌ల‌ను ఎలా చేయాలి.. ఎన్ని చేయాలి..?

Pradakshina : మ‌న‌లో చాలా మంది పండుగ‌ల‌కు, ప‌ర్వ దినాల‌కు, అలాగే మొక్క‌ల‌ను తీర్చుకోవ‌డానికి దేవాల‌యాల‌కు వెళ్తుంటారు. దేవాల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఆల‌యం చుట్టూ ప్ర‌ద‌క్షిణ చేసి దేవున్ని ద‌ర్శించుకుంటాం. అయితే ప్ర‌ద‌క్షిణ ఎలా చేయాలి.. ఎన్ని సార్లు చేయాలి అని సందేహంగా ఉంటుంది. ప్ర‌ద‌క్షిణ గురించి స‌వివ‌రంగా ఇప్పుడు తెలుసుకుందాం. దేవాల‌యానికి వెళ్లినప్పుడు పాద ర‌క్ష‌ల‌ను తీసి పాదాల‌ను శుభ్రంగా క‌డుక్కుని త‌ల మీద నీళ్లు చ‌ల్లుకోవాలి. త‌రువాత ధ్వ‌జస్తంభానికి న‌మ‌స్క‌రించి ఏ దేవాల‌యానికి వెళ్లామో ఆ … Read more