Mushrooms : మాంసాహారాన్ని మించిన పోషకాలు వీటి సొంతం.. ఒక కప్పు తింటే చాలు..
Mushrooms : ఒకప్పుడు అంటే పుట్ట గొడుగులు కేవలం వానాకాలం సీజన్‌లోనే మనకు లభించేవి. వీటిని ఎక్కువగా పొలాల గట్ల వెంబడి సేకరించేవారు. వర్షానికి పుట్టగొడుగులు ఎక్కువగా పుట్టుకు వస్తాయి. అయితే ఇప్పుడు మనకు ఇవి ఎప్పుడు అంటే అప్పుడే అందుబాటులో ఉంటున్నాయి. వీటిని చాలా మంది పెంచుతున్నారు. కనుక మనకు సీజన్లతో సంబంధం లేకుండా పుట్టగొడుగులు ఎప్పుడు అంటే అప్పుడే లభిస్తున్నాయి. అయితే పుట్ట గొడుగులు ఇతర కూరగాయలతో పోలిస్తే ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. కనుక … Read more









