Banana Leaf : అరటి ఆకుల్లోనే ఎందుకు భోజనం చేయాలి ? అందులో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!
Banana Leaf : మన పూర్వీకులు ఎక్కువగా భోజనాన్ని అరిటాకుల్లోనే చేసేవారు. అరిటాకుల్లో భోజనం చేయడమనేది మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయం. మన పెద్దలు ఏది చేసినా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. అదేవిధంగా అరిటాకులో భోజనం చేయడం వెనుక కూడా ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. ప్రస్తుత కాలంలో విందు భోజనాల్లో ప్లాస్టిక్ ప్లేట్లను, కాగితపు ప్లేట్ లను వాడుతున్నారు. పూర్వం ఇవి అన్నీ లేని రోజుల్లో అరిటాకుల్లో మాత్రమే భోజనం చేసే … Read more









