Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

Banana Leaf : అరటి ఆకుల్లోనే ఎందుకు భోజ‌నం చేయాలి ? అందులో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే..!

D by D
August 12, 2022
in వార్త‌లు, హెల్త్ టిప్స్
0
Share on FacebookShare on Twitter

Banana Leaf : మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా భోజ‌నాన్ని అరిటాకుల్లోనే చేసేవారు. అరిటాకుల్లో భోజ‌నం చేయ‌డ‌మ‌నేది మ‌నకు అనాదిగా వ‌స్తున్న సంప్ర‌దాయం. మ‌న పెద్ద‌లు ఏది చేసినా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. అదేవిధంగా అరిటాకులో భోజ‌నం చేయ‌డం వెనుక కూడా ఒక ఆరోగ్య ర‌హ‌స్యం దాగి ఉంది. ప్ర‌స్తుత కాలంలో విందు భోజ‌నాల్లో ప్లాస్టిక్ ప్లేట్ల‌ను, కాగిత‌పు ప్లేట్ ల‌ను వాడుతున్నారు. పూర్వం ఇవి అన్నీ లేని రోజుల్లో అరిటాకుల్లో మాత్ర‌మే భోజ‌నం చేసే వారు.

అరిటాకులో క‌మ్మ‌ని ఆహార‌ప‌దార్థాల‌ను చూడ‌గానే తిన‌కుండానే స‌గం క‌డుపు నిండిన భావ‌న మ‌న‌లో చాలా మందికి క‌లుగుతుంది. ఇన్ని ర‌కాల చెట్ల ఆకులు ఉండ‌గా కేవ‌లం అర‌టి ఆకునే ఎందుకువాడే వాడాలి అనే సందేహం కూడా మ‌న‌లో చాలా మందికి వ‌చ్చే ఉంటుంది. అరిటాకులో ఎక్కువ‌గా పాలీ ఫినాల్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ‌గా యాంటీ ఆక్సిడెంట్ల‌ను క‌లిగి ఉంటాయి. అరిటాకుపై వేడి వేడి ఆహార ప‌దార్థాలు వడించ‌గానే ఆకు పై పొర‌ల్లో ఉండే పాలీ ఫినాల్స్ భోజ‌నంలో క‌లిసిపోతాయి. దీని వ‌ల్ల శ‌రీరానికి పోష‌కాలు అంద‌డ‌మే కాకుండా తిన్న ఆహారం కూడా త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026
why we should eat on Banana Leaf know the secrets
Banana Leaf

అర‌టి పండులో ఉన్న‌ట్టే అరిటాకులో కూడా పొటాషియం స‌మృద్ధిగా ఉంటుంది. దీని వ‌ల్ల అరిటాకుపై భోజ‌నం చేయ‌డం వ‌ల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. అంతేకాకుండా అరిటాకుకు విషాన్ని గ్ర‌హించే శ‌క్తి కూడా ఉంటుంది. భోజ‌నంలో ఉండే విష ప‌దార్థాల‌ను గ్ర‌హించిన వెంట‌నే అరిటాకు న‌ల్ల‌గా మారిపోతుంది. దీని వ‌ల్ల భోజ‌నం చేసే వారికి ఫుడ్ పాయిజ‌న్ కాకుండా ఉంటుంది. అరిటాకులో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల వాత‌, క‌ఫ దోషాలు తొల‌గిపోతాయి.

దీంతోపాటు మ‌నం తీసుకున్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మై గ్యాస్, అసిడిటీ వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. త‌ర‌చూ అరిటాకుల‌లో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల మ‌న వెంట్రుక‌లు న‌ల్ల‌గా, దృఢంగా మారుతాయి. జుట్టు తెల్లబ‌డిన వారు ఎక్కువ‌గా అరిటాకులో భోజనం చేయ‌డం వ‌ల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. అదే విధంగా ఏదైనా ఆహార ప‌దార్థంలో ఉప్పు ఎక్కువ‌గా ఉంటే ఆ ప‌దార్థాన్ని మ‌నం ప‌డేస్తూ ఉంటాం. ఆ ప‌దార్థం ఉన్న పాత్ర‌పై మూత తీసి ఆ స్థానంలో అర‌టి ఆకును మూతగా ఉంచి కొద్ది స‌మ‌యం వ‌ర‌కు క‌దిలించ‌కుండా ఉంచాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ ప‌దార్థంలో అధికంగా ఉన్న ఉప్పును అరిటాకు గ్ర‌హిస్తుంది. దీని వ‌ల్ల కూర‌లో ఉప్పు శాతం తగ్గి కూర రుచిగా మారుతుంది. ఈ విధంగా అరిటాకులో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Tags: Banana Leaf
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

Vitamin B12 : విటమిన్‌ బి12 లోపిస్తే తీవ్ర అనర్థాలే.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.