అరిటాకులో భోజనం చేస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

పూర్వ‌కాలంలో మ‌న పెద్ద‌లు పూర్తిగా ఆకుల్లోనే భోజనం చేసేవారు. మ‌న ఇళ్ల‌లో అప్ప‌ట్లో అర‌టి చెట్లు అధికంగా ఉండేవి. దీంతో అరిటాకుల్లోనే భోజ‌నం చేసే వారు. అందుక‌నే మ‌న పెద్ద‌లు ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్ప‌టికీ చాలా చోట్ల చాలా మంది అరిటాకుల్లో భోజ‌నం చేస్తుండ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే అరిటాకుల్లో భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి, అస‌లు దీని వ‌ల్ల లాభ‌మేమిటి..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అరిటాకులో భోజ‌నం చేయ‌డం ఎప్ప‌టి … Read more

అర‌టి ఆకుల్లోనే భోజ‌నం ఎందుకు చేస్తారో తెలుసా ?

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. పూర్వకాలంలో ఇంట్లో ఏ చిన్న కార్యం జరిగినా బంధువులకు, గ్రామ ప్రజలకు అరిటాకులో భోజనం వడ్డించే వారు. అయితే ప్రస్తుతం కాలం మారుతున్న కొద్దీ ప్రజలలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడంతా ప్లాస్టిక్ మయం అయిపోయింది. పూర్వ కాలంలో మనం ఏ ఇంటికి వెళ్లినా.. వచ్చిన అతిథుల కోసం అరటి ఆకు, మర్రి ఆకు, మోదుగ ఆకులలో భోజనం వడ్డించేవారు. ఇలా ఆకులలో … Read more

Banana Leaf : అరటి ఆకుల్లోనే ఎందుకు భోజ‌నం చేయాలి ? అందులో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాలు ఇవే..!

Banana Leaf : మ‌న పూర్వీకులు ఎక్కువ‌గా భోజ‌నాన్ని అరిటాకుల్లోనే చేసేవారు. అరిటాకుల్లో భోజ‌నం చేయ‌డ‌మ‌నేది మ‌నకు అనాదిగా వ‌స్తున్న సంప్ర‌దాయం. మ‌న పెద్ద‌లు ఏది చేసినా దాని వెనుక ఎంతో అర్థం ఉంటుంది. అదేవిధంగా అరిటాకులో భోజ‌నం చేయ‌డం వెనుక కూడా ఒక ఆరోగ్య ర‌హ‌స్యం దాగి ఉంది. ప్ర‌స్తుత కాలంలో విందు భోజ‌నాల్లో ప్లాస్టిక్ ప్లేట్ల‌ను, కాగిత‌పు ప్లేట్ ల‌ను వాడుతున్నారు. పూర్వం ఇవి అన్నీ లేని రోజుల్లో అరిటాకుల్లో మాత్ర‌మే భోజ‌నం చేసే … Read more