Moong Dal Pakoda : పెసర పకోడీలను ఇలా చేశారంటే.. కరకరలాడుతాయి.. మొత్తం తినేస్తారు..

Moong Dal Pakoda : పెసలతో మనం ఎన్నో రకాల వంటలను తయారు చేస్తుంటాం. పెసరపప్పుతో అనేక రకాల కూరలను చేస్తుంటారు. అయితే పెసలతో పకోడీలను కూడా తయారు చేయవచ్చు. కాస్త శ్రమించాలే కానీ ఎంతో రుచికరమైన పెసర పకోడీలను చేసుకుని వేడి వేడిగా తినవచ్చు. ఇవి కరకరలాడుతాయి. పైగా పోషకాలను కూడా అందిస్తాయి. ఇక పెసర పకోడీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెసర పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు.. పెసలు – ఒకటిన్నర … Read more

Dates : ఉదయాన్నే 6 ఖర్జూరాలను తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Dates : మనకు అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరాలు ఒకటి. ఇవి ఎంతో తియ్యగా ఉంటాయి. అందరూ వీటిని తినేందుకు ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. ఖర్జూరాల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌లో 6 ఖర్జూరాలను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రోజంతా మనం చేసేందుకు ఉత్సాహంగా యాక్టివ్‌గా ఉండాలి. కానీ కొందరు ఉదయం నిద్ర లేస్తూనే … Read more

Dry Coconut Milk : దీన్ని వారంలో మూడు సార్లు తీసుకోండి.. దెబ్బకు కీళ్ల నొప్పులు, నీరసం, నరాల బలహీనత తగ్గుతాయి..

Dry Coconut Milk : వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సరే సహజంగానే కీళ్ల నొప్పులు వస్తుంటాయి. దీనికి తోడు నీరసంగా కూడా ఉంటుంది. ఇక కొందరికి అయితే నరాల బలహీనత కూడా వస్తుంది. అయితే ఇవన్నీ ఒకప్పుడు మన పెద్దలకు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు మారిన జీవనశైలి కారణంగా చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. దీంతో అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే కింద తెలిపిన విధంగా ఓ … Read more

దీన్ని రాస్తే.. న‌ల్ల‌గా ఉన్న పెద‌వులు చ‌క్క‌ని గులాబీ రంగులోకి మారుతాయి..!

మ‌న శ‌రీరంలో ఉండే సున్నిత‌మైన భాగాల్లో పెద‌వులు కూడా ఒక‌టి. చ‌క్క‌ని చిరున‌వ్వు మ‌న సొంతం కావాలంటే మ‌న పెద‌వులు కూడా అందంగా, ఆరోగ్యంగా ఉండాలి. మ‌న పెద‌వులు మృదువుగా, గులాబీ రంగులో ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉన్నామ‌ని అర్థం. మ‌న చ‌ర్మంపై 16 పొర‌లు ఉంటాయి. కానీ మ‌న పెద‌వుల మీద మూడు నుండి నాలుగు పొర‌లు మాత్ర‌మే ఉంటాయి. క‌నుక‌నే మ‌న పెద‌వుల‌ను మ‌నం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. లేదంటే పెద‌వులు న‌ల్ల‌గా మార‌డం, పొడి … Read more

ఈ పొడిని రోజూ తీసుకుంటే చాలు.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల పడేస్తారు..

ప్ర‌స్తుత కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రినీ వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కంటి చూపు మంద‌గించ‌డం కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో వ‌య‌సు ఎక్కువ‌గా ఉన్న వారిలో మాత్ర‌మే ఈ స‌మ‌స్యను మ‌నం చూసే వాళ్లం. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో చిన్న పిల్ల‌లు కూడా క‌ళ్ల అద్దాల‌ను పెట్టుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటున్నాం. ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రు క‌ళ్ల‌ద్దాల‌ను పెట్టుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. రోజురోజుకూ క‌ళ్ల‌ద్దాల‌ను ఉప‌యోగించే వారి సంఖ్య పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. కంటి చూపు మంద‌గించ‌డానికి … Read more

10 నిమిషాల్లోనే బ్రెడ్‌తో ఎంతో రుచిగా ఉండే స్వీట్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

మ‌నం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ ను నేరుగా తిన‌డమే కాకుండా దీంతో వివిధ ర‌కాల‌ వంట‌లను, తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో రుచిగా, త‌క్కువ స‌మ‌యంలో, సుల‌భంగా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో బ్రెడ్ ర‌స్ మ‌లై కూడా ఒక‌టి. బ్రెడ్ ర‌స్ మ‌లైను ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్ ర‌స్ మ‌లై త‌యారీకి కావ‌ల్సిన … Read more

బందరు హ‌ల్వాను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

తీపి ప‌దార్థాల‌ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. తీపి ప‌దార్థాల్లో బంద‌ర్ హ‌ల్వాకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. బంద‌ర్ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. బంద‌రు హ‌ల్వాను ఇష్టంగా తినే వారు కూడా ఉంటారు. ఈ హ‌ల్వా మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటుంది. చేయ‌డానికి ఓపిక ఉండాలే కానీ దీనిని మనం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో బంద‌రు హ‌ల్వాను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

హోట‌ల్ స్టైల్‌లో సాంబార్‌ను ఇలా చేశారంటే.. ఇడ్లీల‌ను మొత్తం తినేస్తారు..

మ‌నం అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీలు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి సాంబార్. ఇడ్లీల‌ను సాంబార్ లో వేసుకుని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. సాంబార్, ఇడ్లీల‌ను క‌లిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఇడ్లీల‌ను తిన‌డానికి సాంబార్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. సాంబార్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. హోట‌ల్ స్టైల్ సాంబార్ త‌యారీకి … Read more

చ‌పాతీల్లో ఆలూ కుర్మా ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది..

మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. వీటిని మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎన్నో ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బంగాళాదుంప‌ల‌తో కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

ఎలాంటి నూనెతో దీపారాధ‌న చేస్తే ఏయే ఫ‌లితాలు ఉంటాయి.. అసలు దీపారాధ‌న ఎలా చేయాలి..

దీపం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం. హైంద‌వ సంప్ర‌దాయంలో దీపానికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. దీపం జ్ఞానానికి సంకేతం. మ‌న‌లోని అజ్ఞానపు చీక‌ట్ల‌ను పార‌ద్రోలే శ‌క్తి దీపానికి ఉందని వేదాలు చెబుతున్నాయి. అంత‌టి శక్తి ఉన్న దీపాన్ని ఎలా వెలిగించాలి.. దీపారాధ‌న చేయ‌డానికి నియ‌మాలు ఏమిటి.. ఏ నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి.. ఎన్ని వ‌త్తుల‌తో దీపారాధ‌న చేయాలి.. వంటి విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీపారాధ‌న‌ను మూడు ర‌కాలుగా చెబుతారు. ఇంట్లో చేసే దానిని నిత్య … Read more