Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

10 నిమిషాల్లోనే బ్రెడ్‌తో ఎంతో రుచిగా ఉండే స్వీట్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

D by D
August 19, 2022
in food, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

మ‌నం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ ను నేరుగా తిన‌డమే కాకుండా దీంతో వివిధ ర‌కాల‌ వంట‌లను, తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో రుచిగా, త‌క్కువ స‌మ‌యంలో, సుల‌భంగా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో బ్రెడ్ ర‌స్ మ‌లై కూడా ఒక‌టి. బ్రెడ్ ర‌స్ మ‌లైను ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెడ్ ర‌స్ మ‌లై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

బ్రెడ్ స్లైసెస్‌ – 4, చిక్క‌ని పాలు – అర లీట‌ర్, పంచ‌దార – 2 టేబుల్ స్పూన్ప్ లేదా త‌గినంత‌, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్, ఎల్లో ఫుడ్ క‌ల‌ర్ – చిటికెడు, త‌రిగిన బాదం ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన పిస్తా – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన జీడిప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్.

make bread rasmalai in simple way very easy

బ్రెడ్ ర‌స్ మ‌లై త‌యారీ విధానం..

ఈ వంట‌కాన్ని త‌యారు చేయ‌డానికి గాను బ్రెడ్ అంచులను కాకుండా మ‌ధ్య‌లో తెల్లగా ఉండే భాగాన్ని మాత్ర‌మే ఉప‌యోగించాల్సి ఉంటుంది. అంచు ప‌దునుగా ఉన్న గ్లాస్ కానీ గిన్నెను కానీ లేదా క‌ట్ట‌ర్ కానీ తీసుకుని మ‌న‌కు కావ‌ల్సిన ఆకారంలో బ్రెడ్ ను క‌ట్ చేసుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో పాల‌ను పోసి అవి స‌గం అయ్యే వ‌ర‌కు క‌లుపుతూ మ‌రిగించాలి. త‌రువాత పంచ‌దార‌ను వేసి అది క‌రిగే వ‌ర‌కు క‌ల‌పాలి.

త‌రువాత ఫుడ్ క‌ల‌ర్ ను, యాల‌కుల పొడిని వేసి క‌ల‌పాలి. త‌రువాత డ్రై ఫ్రూట్స్ ను కూడా వేసి క‌లిపి పాలు మ‌రికొద్దిగా ద‌గ్గ‌ర‌య్యే వ‌ర‌కు మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత ఈ పాల‌ను చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో లేదా ప్లేట్ లో ముందుగా క‌ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్క‌ల‌ను ఉంచి వాటిపై చ‌ల్ల‌గా చేసుకున్న పాల మిశ్ర‌మాన్ని పోసి 5 నిమిషాల పాటు నాననివ్వాలి. త‌రువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ ర‌స్ మ‌లై త‌యారవుతుంది.

దీనిని అదే విధంగా తిన‌వ‌చ్చు లేదా ఫ్రిజ్ లో పెట్టుకుని చ‌ల్ల‌గా అయిన త‌రువాత కూడా తిన‌వ‌చ్చు. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు బ్రెడ్ తో ఈ విధంగా చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో, రుచిగా ర‌స్ మ‌లైను చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వంట‌రాని వారు కూడా ఈ బ్రెడ్ ర‌స్ మ‌లై ను చాలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు.

Tags: bread rasmalai
D

D

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

ఈ పొడిని రోజూ తీసుకుంటే చాలు.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల పడేస్తారు..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.