Bread Rasmalai : బ్రెడ్ రసమలై.. అచ్చం స్వీట్ షాపుల్లో ఉండే విధంగా ఇలా చేసుకోవచ్చు..!
Bread Rasmalai : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో రసమలై ఒకటి. రసమలై చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. సాధారణంగా రసమలైను పాలను విరగొట్టి తయారు చేస్తూ ఉంటారు. పాలు విరగొట్టే పని లేకుండా బ్రెడ్ తో కూడా మనం రసమలైను తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే ఈ రసమలై కూడా చాలా రుచిగా ఉంటుంది. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు ఎవరైనా దీనిని సులభంగా … Read more









