మటన్ కన్నా సూపర్ టేస్టీగా ఉండే మీల్ మేకర్ మసాలా కర్రీ.. తయారీ ఇలా..!
మనం ఆహారంగా తీసుకునే సోయా ఉత్పత్తుల్లో మీల్ మేకర్ లు కూడా ఒకటి. వీటినే సోయా చంక్స్ అని కూడా అంటారు. వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. మీల్ మేకర్ లలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ లతోపాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. మాంసాహారాన్ని తినని వారు మీల్ మేకర్ లను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ అన్నీ లభిస్థాయి. మీల్ మేకర్ లతో మనం వివిధ రకాల వంటకాలను … Read more









