Tulasi : తుల‌సి ఆకుల‌తో ఇలా చేస్తే.. ఎంత‌టి కీళ్ల నొప్పులు, వాత నొప్పులు అయినా త‌గ్గాల్సిందే..!

Tulasi : మ‌న చుట్టూ అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. ప్ర‌తి మొక్క మ‌న‌కు ఏదో ఒక విధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే మ‌నం కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను ఎంతో భ‌క్తితో పూజిస్తాం. మొక్క‌ల‌ను పూజించే సాంప్ర‌దాయాన్ని మ‌నం భార‌త‌దేశంలో ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. మ‌నం పూజించే మొక్క‌ల్లో తుల‌సి మొక్క కూడా ఒక‌టి. హిందువులు ఈ తుల‌సి మొక్క‌ను భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో పూజిస్తారు. కేవ‌లం పూజించ‌డానికి మాత్ర‌మే కాకుండా తుల‌సి మొక్క ఆకుల‌ను ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు. … Read more

Jamun Leaves : నేరేడు ఆకుల‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Jamun Leaves : మ‌నం ఆరోగ్యంగా ఉండ‌డానికి అనేక ర‌కాల పండ్ల‌ను తింటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో నేరేడు పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. కానీ వీటిని తినే వారు ప్ర‌స్తుత కాలంలో త‌క్కువ‌గా ఉన్నారు. ఇవి సంవ‌త్స‌ర‌మంతా ల‌భించ‌వు. ఈ నేరేడు పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో నేరేడు పండ్ల‌తో పాటు నేరేడు చెట్టు ఆకులు కూడా మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయని … Read more

Guava : రోజూ రెండు జామ‌కాయ‌ల‌ను తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా ?

Guava : మ‌న‌కు విరివిగా త‌క్కువ ధ‌ర‌లో ల‌భించే పండ్లల్లో జామ‌కాయ‌లు కూడా ఒక‌టి. ఇవి మ‌న‌కు కొన్ని రోజులు మిన‌హా సంవ‌త్స‌రం అంతా ల‌భిస్తూనే ఉంటాయి. పూర్వ‌కాలంలో గ్రామాల‌లో ఇంటికొక జామ‌చెట్టు ఉండేది. ఇత‌ర పండ్ల లాగా జామ‌కాయ‌ల్లో కూడా మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. జామ‌కాయ‌ల‌ల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఆకుకూర‌ల్లో ల‌భించే పీచు ప‌దార్థాల కంటే రెండిత‌ల పీచుప‌దార్థాలు జామ‌కాయ‌ల్లో ఎక్కువ‌గా ఉంటాయి. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల … Read more

Tomato Pappu : ట‌మాటా ప‌ప్పును ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

Tomato Pappu : మ‌నం వంటింట్లో పప్పు కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌ప్పు కూర అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ట‌మాట ప‌ప్పు. ట‌మ‌టా ప‌ప్పును రుచి చూడ‌ని వారు ఉండ‌రు. వంట చేయ‌డానికి స‌మ‌యం లేన‌ప్పుడు చాలా మంది త్వ‌ర‌గా అవుతుంద‌ని ఈ టమాట ప‌ప్పునే త‌యారు చేస్తూ ఉంటారు. రుచిగా ఉండే ఈ ట‌మాట ప‌ప్పును మ‌రింత రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more

Egg 65 : కోడిగుడ్ల‌తో ఎగ్ 65.. ఎంతో రుచిగా ఉంటుంది.. మొత్తం తినేస్తారు..!

Egg 65 : కోడిగుడ్ల‌ను స‌హ‌జంగానే చాలా మంది భిన్న ర‌కాలుగా వండుకుని తింటుంటారు. కొంద‌రు ఉడ‌క‌బెట్టిన గుడ్లు అంటే ఇష్టంగా తింటారు. కొంద‌రు ఆమ్లెట్ల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు కోడిగుడ్ల ఫ్రై తింటారు. అయితే ఇలా కోడిగుడ్ల‌తో చేయ‌ద‌గిన వెరైటీ ఆహారాల్లో ఎగ్ 65 కూడా ఒక‌టి. దీన్ని త‌యారు చేయ‌డం సుల‌భ‌మే. ఇది మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ల‌లో ల‌భిస్తుంది. కానీ కాస్త శ్ర‌మిస్తే దీన్ని ఇంట్లోనే ఎంతో రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక ఎగ్ 65ని … Read more

Thalimpu Annam : తాళింపు అన్నం రుచి ఎప్పుడైనా చూశారా ? అద్భుతంగా ఉంటుంది..!

Thalimpu Annam : మ‌నం ప్ర‌తిరోజూ అన్నాన్ని వండుతూ ఉంటాం. భార‌తదేశంతోపాటు ఇర‌త దేశాల వారికి కూడా అన్నం ప్ర‌ధాన ఆహారం. బియ్యంతో వండిన ఈ అన్నాన్ని త‌గిన మోతాదులో తిన‌డం వల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. అయితే ఒక్కోసారి మ‌న ఇండ్లల్లో వండిన అన్నం మిగులుతూ ఉంటుంది. ఈ మిగిలిన అన్నాన్ని కొంద‌రు ప‌డేస్తూ ఉంటారు. కొంద‌రు నిమ్మ‌కాయ పులిహోర‌, చింత‌పండు పులిహోర వంటివి త‌యారు చేస్తారు. ఇవే కాకుండా మిగిలిన అన్నాన్ని … Read more

Munakkaya Nilva Pachadi : మున‌క్కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డి.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Munakkaya Nilva Pachadi : మున‌క్కాయ‌లు.. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. వీటిని ఆహారంలో భాగంగా మ‌నం త‌ర‌చూ తీసుకుంటూ ఉంటాం. మున‌క్కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో, గుండె ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన ఈ మున‌క్కాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే నిల్వ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌చ్చు. మున‌క్కాయ‌ల‌తో ఎంతో రుచిగా … Read more

Sponge Cake : ఓవెన్ లేకుండానే మెత్త‌ని స్పాంజ్ కేక్‌.. ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Sponge Cake : మ‌న‌కు బ‌య‌ట బేక‌రీల్లో ల‌భించే వాటిల్లో కేక్ కూడా ఒక‌టి. దీనిని చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి శుభ‌కార్యంలోనూ కేక్ ఉంటోంది. మ‌న‌కు వివిధ రుచుల్లో కేక్ ల‌భిస్తూ ఉంటుంది. దీనిని త‌యారు చేయాలంటే ఒవెన్ త‌ప్ప‌కుండా ఉండాల‌ని చాలా మంది భావిస్తారు. కానీ ఒవెన్ లేకుండానే మ‌నం చాలా సులువుగా ఇంట్లో కేక్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఒవెన్ … Read more

Kakarakaya Karam : చేదు లేకుండా కాక‌ర‌కాయ కారం.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..!

Kakarakaya Karam : చేదుగా ఉండే కూర‌గాయ‌లు అన‌గానే మ‌నంద‌రికీ ముందుగా గుర్తుకు వ‌చ్చేవి కాక‌ర‌కాయ‌లు. వీటిని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ఎన్నో కాక‌ర‌కాయ‌ల్లో ఉంటాయి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. స‌రిగ్గా వండాలే కానీ కాక‌ర‌కాయ కారం చేదుగా లేకుండా ఎంతో రుచిగా ఉంటుంది. వెల్లుల్లిని వేసి చేదు లేకుండా … Read more

Holy Basil Root : ఈ మొక్క వేరును దిండు కింద ఉంచి ప‌డుకోండి.. త‌రువాత ఏం జ‌రుగుతుందంటే..?

Holy Basil Root : పూర్వ‌కాలం నుండి వ‌స్తున్న అనేక ప‌ద్ధ‌తుల‌ను, ఆచారాల‌ను, విశ్వాసాల‌ను ఇప్ప‌టికీ కూడా మ‌నం పాటిస్తూ ఉన్నాం. కొంద‌రు మాత్రం ఈ ఆచారాలను మూఢ‌న‌మ్మ‌కాల‌ని కొట్టిపారేస్తూ ఉంటారు. ఈ ప‌ద్ధ‌తుల‌ను, ఆచారాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌న‌కు మంచి జ‌రిగినా జ‌ర‌గ‌క పోయిన మ‌న‌కు వ‌చ్చే న‌ష్టం మాత్రం ఏమీ లేదు. పురాత‌న కాలం నుండి వ‌స్తున్న ఆ ప‌ద్ధ‌తులు, ఆచారాలు, న‌మ్మ‌కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది స్త్రీలు మంగ‌ళ సూత్రాల‌కు … Read more