Bendakaya Vepudu : బెండకాయ వేపుడును ఇలా చేస్తే.. జిగురుగా ఉండదు..!
Bendakaya Vepudu : మనం రకరకాల కూరగాయలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వాటిలో బెండకాయలు కూడా ఒకటి. ఇతర కూరగాయల లాగా బెండకాయలు కూడా పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఇవి జిగురుగా ఉంటాయన్న కారణంగా వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. తరచూ చేసే బెండకాయ ఫ్రై కి బదులుగా కింద చెప్పిన విధంగా చేసే బెండకాయ వేపుడు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ … Read more









