Rela Chettu : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో క‌నిపించే చెట్టు ఇది.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Rela Chettu : మెట్ట ప్రాంతాల‌లో, కొండ‌లు, గుట్ట‌ల‌పై, రోడ్డుకు ఇరు ప‌క్క‌లా ఎక్కువ‌గా పెరిగే చెట్ల‌ల్లో రేల చెట్టు కూడా ఒక‌టి. దీనిని చాలా మంది చూసే ఉంటారు. ఈ చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. రేల చెట్టులో ఉండే ఔష‌ధ గుణాల గురించి, ఈ చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Kunkudu Kaya : కుంకుడు కాయ‌ల‌తో జుట్టు సంర‌క్ష‌ణే కాదు.. ఈ లాభాలు కూడా క‌లుగుతాయి..!

Kunkudu Kaya : ఒకప్పుడు ప్ర‌తి ఒక్క‌రూ కుంకుడుకాయ‌ల‌తోనే జుట్టును శుభ్రం చేసుకునే వారు. ప్ర‌తి గ్రామంలో కుంకుడుకాయ చెట్లు ఉండేవి. కానీ ప్ర‌స్తుత కాలంలో ర‌క‌ర‌కాల షాంపులను వాడుతున్నారు. ర‌క‌ర‌కాల జుట్టు స‌మ‌స్య‌లతో బాధప‌డుతున్నారు. స‌హ‌జ సిద్దంగా ల‌భించే ఈ కుంకుడు కాయ‌లు జుట్టు సంర‌క్ష‌ణ‌లో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కుంకుడు కాయ‌లే కాకుండా కుంకుడు చెట్టులో ప్ర‌తిభాగం మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో ఈ చెట్టు … Read more

Mushroom 65 : పుట్టగొడుగులతో మష్రూమ్‌ 65.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Mushroom 65 : పుట్ట గొడుగులను తినడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిని తినడం వల్ల మనకు విటమిన్‌ డి లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కనుక పుట్టగొడుగులను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక పుట్టగొడుగులను చాలా మంది రకరకాలుగా వండుకుని తింటుంటారు. వీటితో ఏ కూర … Read more

Shiva Linga Pushpam : శివుడికి ఈ ఒక్క పుష్పాన్ని స‌మ‌ర్పిస్తే చాలు.. అష్టైశ్వ‌ర్యాలు మీ సొంత‌మ‌వుతాయి..!

Shiva Linga Pushpam : అత్యంత మ‌హ‌త్యం క‌లిగిన పుష్పాల‌లో శివ‌లింగ పుష్పం కూడా ఒక‌టి. ఈ పుష్పంతో శివున్ని పూజించ‌డం వ‌ల్ల విశేష ఫ‌లితం క‌లుగుతుంద‌ని పండితులు చెబుతున్నారు. అస‌లు శివ లింగ పుష్పాలు ఏవిధంగా ఉంటాయి.. ఎక్క‌డ ఉంటాయి.. వీటితో శివున్ని పూజించ‌డం వ‌ల్ల క‌లిగే ఫ‌లితాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుష్పాలు శివ లింగ వృక్షం నుండి ల‌భిస్తాయి. శివ లింగ వృక్షాలు ఎక్కువ‌గా ద‌క్షిణ భార‌త దేశంలో, … Read more

Maredu Leaves : ఈ ఆకును ప‌ర్సులో పెట్టుకుంటే వ‌ద్ద‌న్నా డ‌బ్బులు వ‌స్తాయి..!

Maredu Leaves : మ‌నం ఎంత క‌ష్ట‌ప‌డినా కూడా మ‌న కుటుంబ‌ స‌భ్యులు క‌ష్ట‌ప‌డ‌కూడ‌ద‌ని, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌కూడ‌ద‌ని ప్ర‌తి ఒక్క‌రూ అనుకుంటూ ఉంటారు. అందుకోసం మ‌నం ఎంతో క‌ష్ట‌ప‌డుతూ ఉంటాం. కానీ కొన్ని సార్లు మ‌నం ఎంత ప్ర‌య‌త్నించినా కూడా మ‌న ద‌గ్గ‌ర డ‌బ్బు నిల‌వ‌దు. మ‌నం సంపాదించిన డ‌బ్బంతా కూడా ఖ‌ర్చై పోతుంది. కొన్నిసార్లు అప్పుల బారిన కూడా ప‌డ‌తారు. ఈ ఆర్థిక స‌మ‌స్యల కార‌ణంగా మాన‌సిక ప్రశాంత‌తను కోల్పోతారు. ఇంట్లో గొడ‌వ‌లు కూడా … Read more

Back Pain : ఒక్క‌సారి ఈ ఆకు ప‌స‌రు రాస్తే.. న‌డుము నొప్పి అస‌లు రాదు..!

Back Pain : మ‌న‌ల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌లో న‌డుము నొప్పి కూడా ఒక‌టి. ఈ న‌డుము నొప్పి స‌మ‌స్య ఒక‌ప్పుడు బాగా వ‌య‌స్సు మ‌ళ్లిన వారిలోనే క‌న‌బ‌డేది. కానీ ప్ర‌స్తుత కాలంలో చిన్న వ‌య‌స్సు వారు కూడా ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. స్కూల్‌కు వెళ్లే పిల్ల‌ల్లో కూడా మ‌నం ఈ స‌మ‌స్య‌ను చూడ‌వ‌చ్చు. పోష‌కాహార లోపం, బ‌య‌ట ఆటలు ఆడ‌క‌పోవ‌డం, అధిక బ‌రువు ఉన్న బ్యాగుల‌ను మోయ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పిల్లల్లో మ‌నం … Read more

Chengeri Mokka : చెరువులు, కుంటల్లో బాగా పెరిగే మొక్క ఇది.. లాభాలు తెలిస్తే వెంట‌నే ఇంటికి తెచ్చుకుంటారు..

Chengeri Mokka : ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో ర‌కాల మొక్క‌ల‌ను ప్ర‌సాదించిది. ఈ మొక్క‌ల‌లో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌లు చాలానే ఉన్నాయి. ప్ర‌తి మొక్క‌లోనూ ఒక ప్ర‌త్యేక‌త‌, ఒక వైద్య గుణం ఉండ‌నే ఉంటుంది. దానిని మ‌నం గుర్తించి ఆ మొక్క‌ల‌ను ఉప‌యోగించుకుంటే మ‌న‌కు వ‌చ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అలా ప్ర‌కృతి ప్ర‌సాదించిన మొక్క‌ల‌లో చెంగేరి మొక్క కూడా ఒక‌టి. ఈ మొక్క ఎన్నో ఔష‌ద గుణాల‌ను క‌లిగి ఉంటుంది. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల … Read more

Lizard In Home : ఇంట్లో బ‌ల్లి నేల‌పై పాకుతూ క‌నిపించిందా.. అయితే దాని అర్థం ఏమిటో తెలుసా ?

Lizard In Home : సాధార‌ణంగా అంద‌రి ఇండ్ల‌లోనూ బ‌ల్లులు ఉండనే ఉంటాయి. చాలా మంది వీటిని అసహ్యించుకుంటారు. కానీ పురాణాల ప్ర‌కారం బ‌ల్లికి.. మంచి, చెడు శ‌కునాల‌కు సంబంధం ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది వీటిని న‌మ్మ‌నే న‌మ్మ‌రు. కానీ మ‌న భ‌విష్య‌త్తు ఏమిటో తెలియాలంటే మ‌న ఇంట్లో ఉండే బ‌ల్లిని గ‌మ‌నించాల‌ని వారు తెలియ‌జేస్తున్నారు. అస‌లు మ‌న భ‌విష్య‌త్తును బ‌ల్లి ఎలా నిర్ణ‌యిస్తుంది అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా బ‌ల్లులు గోడ‌ల‌పై … Read more

Soft Idli : ఇడ్లీలు మెత్త‌గా, మృదువుగా ఉండాలంటే.. ఇలా చేయాలి..!

Soft Idli : మనం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇత‌ర అల్పాహారాల కంటే ఇడ్లీలు ఎంతో శ్రేయ‌స్క‌ర‌మైన‌వి. ఇవి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. ఇడ్లీల‌ను చాలా మంది త‌యారు చేస్తూ ఉంటారు. అయితే కొంద‌రు ఎంత ప్ర‌య‌త్నించినా కూడా ఇడ్లీల‌ను మెత్త‌గా త‌యారు చేసుకోలేకపోతుంటారు. కేవ‌లం కొన్ని చిట్కాల‌ను పాటించి మ‌నం మెత్త‌గా ఇడ్లీల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. మెత్త‌ని ఇడ్లీల‌ను త‌యారు … Read more

Mango Jam : మ్యాంగో జామ్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Mango Jam : మ‌న‌కు మార్కెట్ లో వివిధ ర‌కాల పండ్ల‌తో చేసిన జామ్ లు ల‌భిస్తూ ఉంటాయి. మ‌న‌కు ల‌భించే వాటిల్లో మ్యాంగో జామ్ కూడా ఒక‌టి. ఈ మ్యాంగో జామ్‌ ఎంతో రుచిగా ఉంటుంది. ప్ర‌తి ఒక్క‌రూ దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ మ్యాంగో జామ్ ను మ‌నం ఇంట్లో కూడా చాలా సులువుగా బ‌య‌ట దొరికే విధంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం మ‌న‌కు మామిడి పండ్లు అధికంగా ల‌భిస్తూ ఉంటాయి. క‌నుక … Read more