Bobbarlu : బొబ్బెర్లు ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఇలా చేసి తింటే ఎన్నో లాభాలు..!

Bobbarlu : మ‌నకు ల‌భించే ప‌ప్పు ధాన్యాలలో బొబ్బెర్లు కూడా ఒక‌టి. వీటిని అల‌సంద‌లు అని కూడా అంటుంటారు. బొబ్బెర్ల‌ను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. శ‌రీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)ను స్థాయిల‌ను త‌గ్గించ‌డంలో ఇవి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అధిక రక్త పోటును, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో బొబ్బెర్లు స‌హాయ‌ప‌డ‌తాయి. వీటిలో ఉండే విట‌మిన్ సి, విట‌మిన్ ఎ … Read more

Liver : లివ‌ర్‌కు శ‌క్తినిచ్చే అద్భుత‌మైన మొక్క.. తుమ్మి మొక్క‌.. అనేక వ్యాధుల‌కూ ప‌నిచేస్తుంది..!

Liver : ప్రస్తుత కాలంలో సాధార‌ణ జ‌లుబుకు కూడా మ‌నం మందుల‌ను వాడుతున్నాం. ఈ మందుల త‌యారీలో అనేక ర‌కాల ర‌సాయ‌నాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఈ మందుల‌ను ఎంతైనా ఖర్చు చేసి కొనుగోలు చేస్తుంటాం. వాటి వాడిని మ‌నం తాత్కాలిక ఉప‌శ‌మ‌నాన్ని పొందుతున్నాం. అయితే పైసా ఖ‌ర్చు లేకుండా మ‌న ఇంటి పెర‌ట్లో, ఇంటి ప‌రిస‌రాల‌ల్లో ఉండే మొక్క‌ల‌ను ఉప‌యోగించే మ‌నం ఎన్నో ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ర‌సాయ‌నాల‌తో శ‌రీరం మ‌లినం కాకుండా ఉంటుంది. ఇలా మ‌న‌కు … Read more

Diabetes : షుగ‌ర్ వ్యాధికి అద్బుత‌మైన ఔష‌ధం.. తంగేడు పువ్వులు.. పురుషుల స‌మ‌స్య‌ల‌కు కూడా..!

Diabetes : తంగేడు చెట్టు.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. తంగేడు పువ్వుల‌తో బ‌తుక‌మ్మల‌ను త‌యారు చేసి దేవ‌త‌గా పూజిస్తుంటారు. మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో ఈ చెట్టు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మందికి తెలియ‌దు. ఈ చెట్టు పువ్వులు ల‌భించే స‌మ‌యంలో వాటిని సేక‌రించి నీడ‌కు ఎండ‌బెట్టి నిల్వ చేసి సంవ‌త్స‌ర‌మంతా వాడుకోవ‌చ్చు. ఈ చెట్టు పువ్వులను ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఏయే రోగాలు న‌యం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తంగేడు పువ్వులు షుగ‌ర్ వ్యాధికి … Read more

Gas Trouble : పొట్ట‌లో గ్యాస్ అధికంగా ఉందా ? ఈ చిట్కాలు పాటిస్తే దెబ్బ‌కు గ్యాస్ మొత్తం పోతుంది..!

Gas Trouble : మ‌నలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌లో కడుపులో గ్యాస్ స‌మ‌స్య కూడా ఒక‌టి. ఈ స‌మ‌స్య రావ‌డానికి చాలా కార‌ణాలు ఉంటాయి. స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, అజీర్తి, మాన‌సిక ఒత్తిడి, నిద్ర‌లేమి, మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్ ను ఎక్కువ‌గా ఉత్ప‌త్తి చేసే ఆహార ప‌దార్థాల‌ను తిన‌డం వంటి వాటి వ‌ల్ల క‌డుపులో గ్యాస్ స‌మ‌స్య ఉత్ప‌న్న‌మ‌వుతుంది. క‌డుపులో గ్యాస్ స‌మ‌స్య వల్ల క‌లిగే బాధ అంతా ఇంతా కాదు. ఈ స‌మ‌స్య నుండి … Read more

Copper Water : రాగి పాత్ర‌ల‌లోని నీరు తాగాల‌ని తెలుసు.. కానీ ఎలా తాగాలి.. త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యం..!

Copper Water : మాన‌వుడు మొద‌టిగా క‌నుగొని వాడిన లోహం రాగి. చాలా కాలం నుండి మనం రాగి వ‌స్తువుల‌ను, రాగి పాత్ర‌ల‌ను వాడుతూ ఉన్నాం. దీనిని తామ్ర‌ము అని కూడా అంటారు. రాగితో చేసిన పాత్ర‌ల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగి చెంబులో నిల్వ ఉంచిన నీటిని తామ్ర జ‌లం అని పిలుస్తూ ఉంటారు. ఇంగ్లీష్ లో దీనిని కాప‌ర్, క్యూప్ర‌మ్ అని పిలుస్తూ ఉంటారు. రాగి పాత్ర‌ల‌ను ఉప‌యోగించ‌డం … Read more

Spring Onion Tomato Curry : ఉల్లికాడలు, టమాటాల కూర‌.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Spring Onion Tomato Curry : మ‌నం కూర‌ల‌లో ఉల్లిపాయ‌ల‌తోపాటు అప్పుడ‌ప్పుడూ ఉల్లికాడ‌ల‌ను కూడా వేస్తూ ఉంటాం. ఉల్లిపాయ‌లే కాదు ఉల్లికాడ‌లు కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఉల్లికాడ‌ల‌లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి. వైర‌స్ ల‌ వ‌ల్ల క‌లిగే ఇన్ ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో, కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనూ ఉల్లికాడ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఉల్లికాడ‌ల‌తో కూర‌ను … Read more

Rasam Powder : ర‌సం ఎప్పుడంటే అంటే అప్పుడు కావాలంటే.. ర‌సం పొడిని ఇలా త‌యారు చేసుకోండి..!

Rasam Powder : మ‌నం అప్పుడ‌ప్పుడూ వంటింట్లో ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ర‌సం చాలా రుచిగా ఉంటుందని మ‌నంద‌రికీ తెలుసు. జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు వేడి వేడి అన్నంలో ర‌సం పోసుకుని క‌లిపి తినడం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల‌ నుండి కొద్దిగా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించిన‌ప్పుడు మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది ర‌సం. ర‌సాన్ని అన్నంతోపాటు ఇడ్లీల‌ను తిన‌డానికి కూడా త‌యారు చేస్తూ ఉంటాం. … Read more

Pesara Guggillu : పెస‌ల‌తో గుగ్గిళ్లు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Pesara Guggillu : పెస‌లు.. ఇవి మ‌నంద‌రికీ తెలిసిన‌వే. వీటిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని కూడా మ‌న‌కు తెలుసు. పెస‌ల‌లో శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ఉంటాయి. విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ కె వంటి విట‌మిన్స్ తోపాటు అనేక ర‌కాల మిన‌ర‌ల్స్, ప్రోటీన్స్ పెస‌ల‌లో ఉంటాయి. చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షించడంలో పెస‌లు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. బీపీని నియంత్రించ‌డంలో, శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలో, రోగ నిరోధ‌క శక్తిని పెంచ‌డంలో, అధికంగా … Read more

Munagaku Pappu : మున‌గాకుతో ఎన్నో లాభాలు.. దీన్ని ప‌ప్పులా కూడా వండుకుని తిన‌వ‌చ్చు..!

Munagaku Pappu : మున‌గ చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. మున‌గ చెట్టులో ప్ర‌తి భాగం మ‌న‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న‌కు వ‌చ్చే అనేక ఆనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో మున‌గాకు ఎంతో స‌హాయప‌డుతుంది. మున‌క్కాయ‌ల‌నే కాకుండా మున‌గాకును కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మున‌గాకుతో మ‌నం ఎక్కువ‌గా కారాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. మున‌గాకుతో పప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఆరోగ్యానికి మేలు చేసే, ఎంతో రుచిగా ఉండే … Read more

Menthi Kura Tomato Curry : మెంతికూర అద్భుత‌మైన ఆకుకూర‌.. దీన్ని ఇలా వండుకుని తిన‌వ‌చ్చు..!

Menthi Kura Tomato Curry : మ‌నం కొన్ని ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసేట‌ప్పుడు కొన్ని మెంతికూర ఆకుల‌ను కూడా వేస్తూ ఉంటాం. మెంతికూర కూర రుచిని పెంచ‌డ‌మే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మెంతికూర చేదుగా ఉన్న‌ప్ప‌టికీ దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొవ్వును క‌రిగించ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, బరువు త‌గ్గ‌డంలో, ర‌క్త హీనత స‌మ‌స్య‌ను తగ్గించ‌డంలో మెంతికూర ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. కూర‌లలో వేయడ‌మే కాకుండా మెంతికూర‌తో కూర‌ను … Read more