Thotakura Palli Fry : తోట‌కూర అంటే ఇష్టం లేదా ? ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు..!

Thotakura Palli Fry : మ‌నం ఆహారంగా తీసుకునే ఆకు కూర‌ల్లో తోట‌కూర ఒక‌టి. తోట‌కూరను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇందులో లెక్క‌లేన‌న్ని పోష‌కాలు ఉంటాయి. ఇది మ‌న‌కు మార్కెట్ లో ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. తోట‌కూర‌ను ఆహారంలో భాగంగా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. తోట‌కూర‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. జీర్ణ శ‌క్తి మెరుగుప‌డుతుంది. బీపీని నియంత్రించ‌డంలో, రోగ నిరోధ‌క శక్తిని పెంచ‌డంలో, ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో … Read more

Mamidikaya Roti Pachadi : మామిడి కాయ రోటి ప‌చ్చ‌డి.. రుచి అమోఘం..!

Mamidikaya Roti Pachadi : వేస‌వి కాలం రాగానే చాలా మంది ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో సంవ‌త్స‌రానికి స‌రిప‌డేలా ప‌చ్చ‌డిని త‌యారు చేస్తూ ఉంటారు. ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డంలో, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, వ‌డ‌దెబ్బ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో ప‌చ్చి మామిడి కాయ ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌చ్చి మామిడికాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డినే కాకుండా రోటి ప‌చ్చ‌డిని … Read more

Bombay Chutney : పూరీల్లోకి బొంబాయి చ‌ట్నీ భ‌లే రుచిగా ఉంటుంది.. త‌యారీ ఇలా..!

Bombay Chutney : మ‌నం ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా అప్పుడ‌ప్పుడూ పూరీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పూరీల‌తో క‌లిపి తిన‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల కూర‌ల‌ను, చ‌ట్నీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పూరీల‌ను తిన‌డానికి చ‌క్క‌గా స‌రిపోయే వాటిల్లో బొంబాయి చ‌ట్నీ కూడా ఒక‌టి. ఈ చ‌ట్నీని బొంబాయి సాంబార్, పూరీ కూర అని కూడా ఉంటారు. ఈ చ‌ట్నీతో క‌లిపి తింటే పూరీలు చాలా రుచిగా ఉంటాయి. బొంబాయి చ‌ట్నీని చాలా సులువుగా, … Read more

Mutton Fry : ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ ఫ్రై.. ఇలా చేస్తే నోట్లో నీళ్లూర‌డం ఖాయం..!

Mutton Fry : మాంసాహారం అన‌గానే మ‌న‌లో చాలా మందికి గుర్తుకు వ‌చ్చే వాటిల్లో చికెన్‌, మ‌ట‌న్ ఉంటాయి. అయితే చికెన్‌తోపాటు మ‌ట‌న్ ను తినేవారు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. చికెన్ వ‌ల్ల కొంద‌రికి ద‌ద్దుర్లు వ‌స్తుంటాయి. కానీ మ‌ట‌న్‌తో అలా కాదు. క‌నుక కొంద‌రు మ‌ట‌న్‌ను తినేందుకే ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఇక మ‌ట‌న్‌తో అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. వాటిల్లో మ‌ట‌న్ ఫ్రై ఒక‌టి. స‌రిగ్గా చేయాలే కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది. … Read more

Sambar Powder : సాంబార్ పౌడ‌ర్‌ను బ‌య‌ట తెచ్చుకోకండి.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Sambar Powder : మ‌నం వంటింట్లో కూర‌ల‌తోపాటు అప్పుడ‌ప్పుడు సాంబార్ ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. సాంబార్ ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలిసిందే. సాంబార్ త‌యారీలో మనం సాంబార్ పౌడ‌ర్ ను ఉప‌యోగిస్తూ ఉంటాం. దీనిని మ‌నం బ‌య‌ట ఎక్కువ‌గా కొనుగోలు చేస్తూ ఉంటాం. బ‌య‌ట కొనుగోలు చేసే ప‌ని లేకుండా సాంబార్ పౌడ‌ర్ ను ఇంట్లోనే మ‌నం చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. సాంబార్ పౌడ‌ర్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని … Read more

Eating Meals : నిల‌బ‌డి భోజ‌నం చేయ‌కూడ‌దా ? మంచం మీద కూర్చుని తింటే ఏమ‌వుతుంది ?

Eating Meals : మ‌న పూర్వీకులు ప్ర‌తి ప‌నిని నియ‌మ నిబంధ‌న‌ల‌తో ఒక ప‌ద్ద‌తిగా చేసే వారు. కానీ కాలం మారుతున్న కొద్దీ ప‌ద్ద‌తుల‌న్నీ మారిపోతున్నాయి. మ‌న పూర్వీకులు పాటించిన ప‌ద్ద‌తులల్లో ప్ర‌తి దానికి కూడా ఎంతో శాస్త్రీయ‌త ఉంటుంది. ఈ ప‌ద్ద‌తుల‌ను, నియ‌మాల‌ను పాటించ‌డంలో మ‌నం ఎంతో విఫ‌ల‌మ‌య్యాము. మ‌న పూర్వీకులు పాటించిన నియ‌మాల‌లో ప‌ద్ద‌తిగా భోజ‌నం చేయ‌డం ఒక‌టి. మ‌నం తిన్న భోజ‌నం వంటికి ప‌ట్టాల‌న్నా, మ‌న‌కు శాంతి చేకూరాల‌న్నా ఒక ప‌ద్ద‌తిలో భోజ‌నం … Read more

Cashew Nuts : దీన్ని రోజూ ఉద‌యం తీసుకుంటే.. 10 రోజుల్లో బ‌రువు పెరుగుతారు..!

Cashew Nuts : అధిక బ‌రువు స‌మ‌స్య మ‌న‌లో చాలా మందిని ప్ర‌స్తుతం ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. ఈ క్ర‌మంలోనే అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే అధిక బ‌రువు ఉన్న‌వారిది ఒక స‌మ‌స్య అయితే.. స‌న్న‌గా ఉన్న‌వారిది ఇంకో స‌మ‌స్య‌. వారు బ‌రువు పెరగాల‌ని చూస్తుంటారు. అందుకు వారు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కానీ బ‌రువు పెర‌గ‌లేక‌పోతుంటారు. అయితే వాస్త‌వానికి అధికంగా బ‌రువు ఉండ‌డం కంటే.. బ‌రువు త‌క్కువ‌గా ఉండ‌డం వ‌ల్లే ఎక్కువ అనారోగ్య … Read more

Masala Buttermilk : మ‌జ్జిగ‌ను రెండు విధాలుగా త‌యారు చేసి చ‌ల్ల చ‌ల్ల‌గా తాగ‌వ‌చ్చు.. అది ఎలాగో తెలుసా..?

Masala Buttermilk : వేస‌వి కాలంలో ఎండ వేడిని త‌ట్టుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ కొంద‌రిలో శ‌రీరంలో వేడి చేసిన‌ట్టుగా, నీర‌సంగా ఉంటూ ఉంటారు. శ‌రీరంలో వేడి త‌గ్గడానికి చ‌ల్ల‌ని నీళ్ల‌ను, శీత‌ల పానీయాల‌ను తాగ‌డానికి బ‌దులుగా పెరుగుతో బ‌ట‌ర్ మిల్క్ ను చేసుకుని తాగ‌డం వ‌ల్ల వేడి త‌గ్గ‌డంతోపాటు శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. బ‌ట‌ర్ మిల్క్ ను మ‌నం చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. బ‌ట‌ర్ మిల్క్ … Read more

Okra Palli Fry : బెండ‌కాయ ప‌ల్లీల వేపుడు.. ఇలా చేస్తే నోరూరిపోతుంది..!

Okra Palli Fry : జిగురుగా ఉండే కూర‌గాయ‌లు అన‌గానే ముందుగా అంద‌రికీ గుర్తుకు వ‌చ్చేవి బెండ‌కాయ‌లు. బెండ‌కాయ‌ల‌ను కూడా మ‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఇత‌ర కూర‌గాయ‌ల లాగా బెండ‌కాయ‌లు కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో వేపుళ్ల‌ను, పులుసు కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బెండ‌కాయ‌తో చేసే వేపుడు ఇత‌ర కూర‌గాయ‌ల‌తో చేసిన వేపుళ్ల లాగా క‌ర‌క‌ర‌లాడుతూ ఉండ‌దు. ఈ వేపుడు కొద్దిగా మెత్త‌గా ఉంటుంది. మెత్తగా ఉండే బెండ‌కాయ … Read more

Lemon Juice : ఒకే నిమ్మ‌కాయ‌తో 3 ర‌కాల జ్యూస్‌ల‌ను చేసుకుని చ‌ల్ల చ‌ల్ల‌గా తాగ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Lemon Juice : రోజు రోజుకీ ఉష్ణోగ్ర‌త‌లు ఎక్కువ‌వుతున్నాయి. ఎండ తీవ్ర‌త అధిక‌మవుతోంది. వేస‌వి తాపం నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చ‌ల్ల‌చ‌ల్ల‌గా ఏదైనా తాగాల‌నిపిస్తోంస్తుంది. అలాంట‌ప్పుడు బ‌య‌ట దొరికే శీత‌ల పానీయాల‌ను, చ‌ల్ల‌టి నీటిని తాగ‌డానికి బ‌దులుగా నిమ్మ కాయ‌ల‌తో జ్యూస్ ను చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇలా నిమ్మ‌కాయ‌ల‌తో జ్యూస్ ను చేసుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో వేడి త‌గ్గి చ‌లువ చేస్తుంది. ఎండ వల్ల క‌లిగే నీర‌సం త‌గ్గి, శ‌రీరానికి శ‌క్తి … Read more