Coconut Milk Rice : కొబ్బ‌రిపాల‌తో అన్నం.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Coconut Milk Rice : మ‌నం ప‌చ్చి కొబ్బ‌రిని అప్పుడ‌ప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిని నేరుగా కానీ ప‌చ్చ‌డిగా కానీ లేదా ప‌చ్చి కొబ్బ‌రితో తీపి ప‌దార్థాల‌ను కానీ త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రి నుండి తీసే కొబ్బ‌రి పాల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటారు. కొబ్బ‌రి పాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. బ‌రువు త‌గ్గ‌డంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, శ‌రీరంలోని … Read more

Neem Leaves : వేప ఆకుల‌ను దంచి గోలీల్లా చేసి వేసుకుంటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Neem Leaves : ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క అన‌గానే మ‌న‌లో చాలా మందికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది వేప చెట్టు. వేప చెట్టు ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుందని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని మ‌నంద‌రికీ తెలుసు. వేప చెట్టు గాలి త‌గిలితేనే రోగాలు ప‌రుగులు తీస్తాయ‌ని పెద్ద‌లు చెబుతుండే వారు. వేప‌చెట్టు ఆకులు, కాయ‌లు, కాండం, బెర‌డు, పువ్వులు, వేర్లు ఇలా ప్ర‌తి భాగం ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. … Read more

Ash Gourd : బూడిద గుమ్మ‌డికాయ‌తో ఎన్ని లాభాలో తెలుసా ? పురుషుల‌కు చాలా ఉప‌యోగ‌క‌రం..!

Ash Gourd : మ‌న‌లో చాలా మంది ఇంటికి దిష్టి త‌గ‌ల‌కుండా ఉండ‌డానికి ఇంటి ముందు బూడిద గుమ్మ‌డికాయ‌ను క‌డుతూ ఉంటారు. ఇంకొంద‌రు బూడిద గుమ్మ‌డి కాయ‌తో వ‌డియాల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. బూడిద గుమ్మ‌డి కాయ ఇంటి ముందు క‌ట్టుకోవ‌డానికి, వడియాల‌ను పెట్టుకోవ‌డానికి త‌ప్ప ఎందుకూ ప‌ని చేయ‌దు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ బూడిద గుమ్మ‌డి కాయ‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలతోపాటు ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా … Read more

Vavilaku : శ‌రీరంలోని అన్ని ర‌కాల నొప్పులు, వాపుల‌కు ప‌నిచేసే వావిలి ఆకులు.. ఎలా ఉప‌యోగించాలంటే..?

Vavilaku : మ‌న శ‌రీరంలో వ‌చ్చే వాత‌పు రోగాల‌ను న‌యం చేసే ఆకు అంటే ఎవ‌రికీ తెలియ‌దు.. కానీ వావిలి ఆకు అంటే మాత్రం చాలా మందికి తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే బాలింత ఆకు అన‌గానే అంద‌రికీ తెలుస్తుంది. వావిలి చెట్టు ఆకులు ఒక ర‌క‌మైన వాస‌న‌ను క‌లిగి ఉంటాయి. ఎన్నో ఔష‌ధ గుణాలు క‌లిగిన మొక్క‌ల‌లో వావిలి మొక్క కూడా ఒక‌టి. వావిలి చెట్టును ఉప‌యోగించి ఒంటి నొప్పుల‌తోపాటు అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. … Read more

Paper Dosa : క‌ర‌కర‌లాడుతూ ఉండేలా.. పేప‌ర్ దోశ‌ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసా ?

Paper Dosa : ఉద‌యం అల్పాహారంలో భాగంగా తీసుకునే దోశ‌ల రుచి తెలియ‌ని వారు ఉండ‌నే ఉండ‌రు. దోశ‌ల‌ను చాలా సులువుగా కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దోశ‌లు మ‌నకు బ‌య‌ట హోట‌ల్స్ లో, టిఫిన్ సెంట‌ర్ల‌లో ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ దొరుకుతూనే ఉంటాయి. అయితే మ‌నం బ‌య‌ట తినే దోశ‌లు చాలా ప‌లుచ‌గా, క‌ర‌క‌ర‌లాడుతూ పేప‌ర్ లా ఉంటాయి. కానీ ఇంట్లో వీటిని త‌యారు చేస్తున్న‌ప్ప‌టికీ చాలా మందికి పేప‌ర్ లా దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌డం రాదు. పేప‌ర్ … Read more

Wheat Dosa : గోధుమ దోశ‌ల‌ను ఎప్పుడైనా తిన్నారా ? అద్బుతంగా ఉంటాయి..!

Wheat Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ర‌క‌ర‌కాల దోశ‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కొంద‌రు పెస‌ర‌ట్టును త‌యారు చేస్తూ ఉంటారు. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మంద‌రికీ తెలుసు. కానీ దోశ పిండిని త‌యారు చేయ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. దోశ పిండిని ముందు రోజే త‌యారు చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. అంత స‌మ‌యం లేని వారు మ‌న‌లో చాలా మందే ఉంటారు. అయితే కేవ‌లం 10 నిమిషాలలోనే మ‌నం దోశ‌ల‌ను త‌యారు … Read more

Palakura Tomato Curry : పాల‌కూర‌, టమాట క‌లిపి వండితే.. ఆహా.. ఆ టేస్టే వేరు..!

Palakura Tomato Curry : మ‌నం తినే అనేక ర‌కాల ఆకుకూర‌ల‌ల్లో పాల‌కూర కూడా ఒక‌టి. పాల‌కూర‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. పాల‌కూర‌ను తిడం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. శ‌రీరంలో ఉండే నొప్పులు, వాపులు త‌గ్గుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు, దంతాలు దృఢంగా ఉంటాయి. ఇక పాల‌కూరతో వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూరతో చేసే వంట‌కాల‌లో పాల‌కూర … Read more

Carrot Fry : క్యారెట్‌ల‌ను నేరుగా తిన‌లేం అనుకుంటే.. ఇలా చేసి తినండి.. బాగుంటుంది..!

Carrot Fry : కంటిచూపును మెరుగుప‌రిచే ఆహార ప‌దార్థాలు అన‌గానే అంద‌రికీ ముందుగా గుర్తుకు వ‌చ్చేది క్యారెట్. క్యారెట్ ను నేరుగా తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా కూడా మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. క్యారెట్ లో పొటాషియం, కాల్షియం, ఐర‌న్, జింక్, మాంగ‌నీస్ వంటి ఖ‌నిజాల‌తోపాటు విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా ఉంటాయి. ఇక క్యారెట్ ను వివిధ ఆహార ప‌దార్థాల త‌యారీలో … Read more

Chamadumpala Pulusu : చామ‌దుంప‌ల పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!

Chamadumpala Pulusu : మ‌నం అనేక ర‌కాల దుంప‌లను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. తిన‌డానికి వీలుగా ఉండే దుంప జాతికి చెందిన వాటిల్లో చామ దుంప ఒక‌టి. ఇది కొద్దిగా జిగురుగా ఉంటుంది. చామ దుంప‌ల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. చామ దుంప‌ల‌తో మ‌నం వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా చామ దుంప‌ల‌తో పులుసును ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చామ దుంప … Read more

Pachi Kobbari Pachadi : ప‌చ్చి కొబ్బ‌రిప‌చ్చ‌డిని ఇలా చేసి చూడండి.. విడిచిపెట్ట‌కుండా తినేస్తారు..!

Pachi Kobbari Pachadi : ఉద‌యం చేసుకునే అల్పాహారాల‌ను తిన‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసే వాటిల్లో ప‌చ్చి కొబ్బ‌రి ప‌చ్చ‌డి కూడా ఒక‌టి. ప‌చ్చి కొబ్బ‌రిని తీపి ప‌దార్థాల త‌యారీలో కూడా వాడుతూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. థైరాయిడ్ గ్రంథి ప‌ని తీరును మెరుగుప‌ర‌చ‌డంలో ప‌చ్చి కొబ్బ‌రి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. త‌ర‌చూ ప‌చ్చి కొబ్బ‌రిని ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల … Read more