Mint Leaves : ఉద‌యాన్నే మ‌జ్జిగ‌లో పుదీనా ఆకుల ర‌సం క‌లిపి తాగితే.. ఏం జ‌రుగుతుందంటే..?

Mint Leaves : వంట‌ల త‌యారీలో ఉప‌యోగించే పుదీనా ఆకుల గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. ఈ ఆకు చ‌క్క‌ని వాస‌న‌ను క‌లిగి ఉంటుంది. వంట‌ల‌ను త‌యారు చేసేట‌ప్పుడు దీనిని వేయ‌డం వ‌ల్ల వాస‌న‌తోపాటు రుచి కూడా పెరుగుతుంది. కేవలం వంట‌ల త‌యారీలోనే కాకుండా పుదీనాను ఉప‌యోగించి మ‌నం అనేక ర‌కాల‌ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చాలా కాలం నుండే పుదీనా ఆకు వాడ‌కంలో ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. పుదీనా బ‌హుళ ప్ర‌యోజ‌న‌కారిణి అని చెప్ప‌వ‌చ్చు. వంట‌ల‌లో, ఔష‌ధాల … Read more

Carrot Aloo Fry : క్యారెట్‌, ఆలూ ఫ్రై త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Carrot Aloo Fry : మ‌నం వంటింట్లో కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించి ర‌కర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఒక్కోసారి రెండు, మూడు కూర‌గాయ‌ల‌ను క‌లిపి ఒకే కూర‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా అన్ని ర‌కాల కూర‌గాయ‌ల‌తో కూర చేయ‌డానికి సాధ్య‌ప‌డ‌దు. కొన్ని ర‌కాల కూర‌గాయ‌లు మాత్ర‌మే ఇలా చేయ‌డానికి వీలుగా ఉంటాయి. ఈ విధంగా చేయ‌డానికి వీలుగా ఉండే కూర‌గాయ‌ల్లో క్యారెట్స్, ఆలుగ‌డ్డ‌లు కూడా ఉన్నాయి. ఇవి రెండు కూడా మ‌న శ‌రీరానికి మేలు చేసేవే. … Read more

Cashew Nuts Tomato Curry : జీడిప‌ప్పు, ట‌మాట కూర‌.. రుచి, పోష‌కాలు మీ సొంతం..!

Cashew Nuts Tomato Curry : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడి ప‌ప్పు కూడా ఒక‌టి. జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, బీపీని నియంత్రించ‌డంలో జీడిప‌ప్పు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. దీన్ని … Read more

Heart Beat : భోజ‌నం చేసిన త‌రువాత గుండె వేగంగా కొట్టుకుంటుందా ? అయితే అందుకు కార‌ణం ఇదే..!

Heart Beat : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో గుండె ఒక‌టి. ఇది ఎవ‌రికైనా స‌రే సాధార‌ణంగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. ఇక చిన్నారుల్లో అయితే గుండె నిమిషానికి ఏకంగా 120 సార్లు కొట్టుకుంటుంది. ఇది స‌హ‌జ‌మే. కానీ కొంద‌రు త‌మ‌కు భోజ‌నం చేశాక గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంద‌ని.. దీనికి కార‌ణం ఏమై ఉంటుందబ్బా.. అని ఆందోళ‌న చెందుతుంటారు. అయితే ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధార‌ణంగా … Read more

Carrot Rice : క్యారెట్ రైస్‌.. రుచి, ఆరోగ్యం.. రెండూ మీ సొంతం..!

Carrot Rice : మ‌నం ఆహారంగా తీసుకునే దుంప జాతికి చెందిన వాటిల్లో క్యారెట్ కూడా ఒక‌టి. క్యారెట్ గురించి మ‌నంద‌రికీ తెలిసిందే. క్యారెట్ ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. వీటిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ జీర్ణ శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. క్యారెట్ ల‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె ల‌తోపాటు బీటా కెరోటిన్‌ కూడా అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, ఎముక‌లను దృఢంగా ఉంచ‌డంలో, ర‌క్తంలో చ‌క్కెర … Read more

Dibba Rotti : ఎంతో రుచిక‌ర‌మైన దిబ్బ‌రొట్టెలు.. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తిన‌వ‌చ్చు..!

Dibba Rotti : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇలా చేసే వాటిలో దిబ్బ రొట్టె కూడా ఒక‌టి. దిబ్బ కొట్టె చాలా రుచిగా ఉంటుంది. దీనిని మిన‌ప ప‌ప్పు, బియ్యం, ఇత‌ర‌త్రా ప‌దార్థాల‌ను ఉప‌యోగించి త‌యారు చేస్తారు. అయితే కాస్త శ్ర‌మించాలే కానీ రుచిక‌ర‌మైన దిబ్బ రొట్టెల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక వీటిని ఏ విధంగా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం. దిబ్బ రొట్టె త‌యారీకి … Read more

Vellulli Karam Podi : వెల్లుల్లి కారం పొడి.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. అన్నంలో మొద‌టి ముద్ద తినాలి..!

Vellulli Karam Podi : మ‌నం వంట‌ల త‌యారీలో ఎన్నో ఔష‌ధ‌ గుణాల‌ను క‌లిగిన వెల్లుల్లిని ఉప‌యోగిస్తూ ఉంటాము. వెల్లుల్లిని, అల్లాన్ని క‌లిపి పేస్ట్ గా చేసి వాడుతూ ఉంటాం. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. బీపీని, షుగ‌ర్ ను నియంత్రించ‌డంలో, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చేయ‌డంలో వెల్లుల్లి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. వెల్లుల్లి యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌ను కూడా … Read more

Chewing Gum : చూయింగ్ గ‌మ్‌ను మింగితే.. అది 7 ఏళ్ల‌పాటు జీర్ణాశ‌యంలో అలాగే ఉంటుందా..?

Chewing Gum : చూయింగ్ గ‌మ్‌ను న‌మ‌ల‌డం అంటే.. కొంద‌రికి స‌ర‌దా.. కొందరు చాకెట్ల‌ను తిన‌లేక వాటిని టైమ్ పాస్‌కి తింటుంటారు. ఇక కొంద‌రు అయితే సిగ‌రెట్ల‌ను మానేయ‌డం కోసం చూయింగ్ గ‌మ్ ల‌ను న‌మ‌ల‌డం అల‌వాటు చేసుకుంటారు. అయితే పిల్ల‌లు మాత్రం ఎల్ల‌ప్పుడూ వాటిని తింటూనే ఉంటారు. ఈ క్ర‌మంలోనే కొన్ని సార్లు పొర‌పాటున వారు చూయింగ్ గ‌మ్‌ల‌ను మింగే అవ‌కాశాలు కూడా ఉంటాయి. దీంతో అలాంటి ప‌రిస్థితి ఎదురైన సంద‌ర్భంలో ఎవ‌రైనా స‌రే కంగారు … Read more

Soaking Mangoes : మామిడి పండ్ల‌ను తినేముందు నీటిలో నాన‌బెట్టాలి.. ఎందుకో తెలుసా..?

Soaking Mangoes : వేస‌వి కాలం మ‌ధ్య ద‌శ‌కు చేరుకుంది. ఇంకొన్ని రోజుల పాటు ఎండ‌లు విప‌రీతంగా ఉంటాయి. దీంతో వేసవి తాపం నుంచి బ‌య‌ట ప‌డేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతున్నారు. అయితే వేస‌వి అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి మామిడి పండ్లు. ఈ సీజ‌న్‌లో మ‌న‌కు ఇవి పుష్క‌లంగా ల‌భిస్తాయి. క‌నుక ర‌క‌ర‌కాల మామిడి పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే … Read more

Ragi Burelu : రాగి బూరెలు.. ఎంతో రుచిక‌రం.. ఆరోగ్య‌క‌రం.. త‌యారీ ఇలా..!

Ragi Burelu : మ‌నం వంటింట్లో బెల్లాన్ని ఉప‌యోగించి అనేక ర‌కాల తీపి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. బెల్లంతో చేసే తీపి ప‌దార్థాల‌లో బూరెలు కూడా ఒక‌టి. బూరెల రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సాధార‌ణంగా మ‌నం బూరెలను త‌యారు చేయ‌డానికి బియ్యం పిండిని ఉప‌యోగిస్తూ ఉంటాం. బియ్యం పిండికి బ‌దులుగా మ‌నం రాగి పిండిని ఉప‌యోగించి కూడా బూరెల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి పిండితో మ‌నం ఎక్కువ‌గా జావ‌, ఉప్మా, రోటీ … Read more