Sorakaya Pachadi : ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సొరకాయ పచ్చడి.. ఇలా చేసుకోవచ్చు..!
Sorakaya Pachadi : మనం వంటలను తయారు చేయడానికి ఉపయోగించే కూరగాయలలో సొరకాయ ఒకటి. సొరకాయను ఉపయోగించి మనం రకరకాల కూరలను తయారు చేస్తూ ఉంటాం. సాంబర్ ...









