Bachalikura Pappu : బ‌చ్చ‌లికూరను ప‌ప్పుగా కూడా చేసి తిన‌వ‌చ్చు.. ఇలా చేయాలి..!

Bachalikura Pappu : మనం ఆహారంగా ర‌క‌ర‌కాల ఆకుకూర‌ల‌ను తీసుకుంటూ ఉంటాం. ఆకు కూర‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకు కూర‌ల్లో బ‌చ్చ‌లి కూర ఒక‌టి. అన్ని ఆకు కూర‌లలాగా బ‌చ్చ‌లి కూర కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో, ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో బ‌చ్చ‌లికూర ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. బ‌చ్చ‌లి కూర‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య త‌గ్గుతుంది. … Read more

Tomatoes : మన శరీరంలో ఉన్న కొవ్వును ట‌మాటాలు ఏ విధంగా క‌రిగిస్తాయో తెలుసా ?

Tomatoes : ట‌మాటాలు మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో ఒక‌టి. వీటిని రోజూ మ‌నం కూర‌ల్లో వేస్తుంటాం. ట‌మాటాలు లేకుండా అస‌లు వంట పూర్తి కాదు. అయితే ట‌మాటాల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న శ‌రీరానికి ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. మ‌న‌కు ట‌మాటాలు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అందువ‌ల్ల ట‌మాటాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. అయితే ట‌మాటాలు అధిక బరువును త‌గ్గించుకునేందుకు అద్భుతంగా ప‌నిచేస్తాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే … Read more

Rice : కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న‌వారు అన్నం తిన‌కూడ‌దా ?

Rice : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకొక‌టి మంచి కొలెస్ట్రాల్. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే ఆహారాల వ‌ల్ల మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంటుంది. మ‌న శ‌రీరంలో ప‌లు జీవ‌క్రియ‌ల‌కు కొలెస్ట్రాల్ అవ‌స‌రం. కానీ ఇది అతిగా ఉంటే ప్ర‌మాదం. గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్ లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలి. అయితే కొంద‌రికి ప‌లు ఇత‌ర … Read more

Sun Flower Seeds : పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను తింటున్నారా ? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Sun Flower Seeds : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక విత్త‌నాల్లో పొద్దు తిరుగుడు విత్త‌నాలు ఒక‌టి. ఇవి మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, హై క్వాలిటీ ప్రోటీన్లు, విట‌మిన్ ఇ, బి1, పొటాషియం, ఫాస్ఫ‌ర‌స్‌, కాల్షియం, మెగ్నిషియం, జింక్, ఇత‌ర మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. పొద్దు తిరుగుడు విత్త‌నాల్లో కొలెస్ట్రాల్ ఉండ‌దు. 50 శాతం ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు … Read more

Cabbage : క్యాబేజీని ఇలా తింటే.. వారంలో 4.50 కిలోల బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

Cabbage : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో క్యాబేజీ ఒక‌టి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే అసలు విడిచిపెట్ట‌రు. ఎందుకంటే క్యాబేజీ వ‌ల్ల మ‌న‌కు అనేక అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. జ‌పాన్, చైనా, ద‌క్షిణ కొరియా దేశాల‌కు చెందిన వారు అంత స‌న్న‌గా ఉండేందుకు కార‌ణం.. క్యాబేజీని రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం … Read more

Mangoes With Milk : మామిడిపండ్లు, పాల‌ను క‌లిపి తీసుకోవ‌చ్చా ?

Mangoes With Milk : మామిడికాయ‌ల సీజ‌న్ వ‌చ్చేసింది. మ‌న‌కు ర‌క‌ర‌కాల వెరైటీల‌కు చెందిన మామిడికాయ‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి ఇష్టానికి త‌గిన‌ట్లుగా వారు మామిడి కాయ‌ల‌ను తింటున్నారు. అయితే మామిడి కాయ‌ల‌ను తినేవారికి అనేక సందేహాలు వ‌స్తుంటాయి. మామిడి కాయ‌ల‌ను పాల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చా ? అని అనుమాన‌ప‌డుతుంటారు. మ‌రి దీనికి వైద్య నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో.. ఇప్పుడు తెలుసుకుందామా..! మామిడి పండ్ల‌ను పాల‌తో క‌లిపి తీసుకోవ‌చ్చు. అందులో ఎలాంటి సందేహాల‌కు … Read more

Onions : ఉల్లిపాయ‌ల‌ను రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు ? అధికంగా తింటే ఏమ‌వుతుంది ?

Onions : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో ఉల్లిపాయ‌లు కూడా ఒక‌టి. ఇవి లేనిదే వంట పూర్తి కాదు. ప్ర‌తి కూర‌లోనూ ఉల్లిపాయ‌ల‌ను వాడాల్సిందే. మ‌న‌కు ఎరుపు, తెలుపు రంగుల్లో ఉల్లిపాయ‌లు ల‌భిస్తున్నాయి. అయితే ఎరుపు రంగు ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అధికంగా లాభాలు క‌లుగుతాయి. తెలుపు రంగు ఉల్లిపాయ‌ల క‌న్నా ఎరుపు రంగు ఉల్లిపాయ‌ల్లోనే పోష‌కాలు అధికంగా ఉంటాయి. మ‌న‌కు ఎరుపు రంగు ఉల్లిపాయ‌లే అధికంగా ల‌భిస్తాయి. అయితే ఉల్లిపాయ‌లు మంచివే కానీ.. … Read more

Mango : గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు మామిడి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

Mango : వేస‌వికాలంలో మ‌న‌కు విరివిగా లభించే పండ్ల‌లో మామిడి పండ్లు ఒక‌టి. వీటిని తిన‌డం వల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మామిడి పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే మామిడి పండ్ల‌ను తిన‌డంలో చాలా మందికి అనేక అపోహ‌లు ఉంటాయి. వాటిల్లో ఒక‌టి ఏమిటంటే.. గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌లు ఈ పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? అని సందేహాలు వ‌స్తుంటాయి. అయితే … Read more

Lemon Peel : నిమ్మ‌కాయ తొక్క‌ల‌ను ప‌డేస్తున్నారా ? ఈ లాభాలు తెలిస్తే ఇక‌పై అలా చేయరు..!

Lemon Peel : నిమ్మ‌కాయల వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటి ర‌సాన్ని తాగితే మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. నిమ్మ‌ర‌సంలో ఉండే విట‌మిన్ సి మ‌న చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డ‌మే కాకుండా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే నిమ్మ‌కాయ‌ల నుంచి ర‌సం తీసి స‌హ‌జంగానే చాలా మంది తొక్క‌ల‌ను ప‌డేస్తుంటారు. కానీ అలా చేయ‌రాదు. నిమ్మ‌తొక్క‌ల వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక … Read more

Putnala Chutney : ఇడ్లీ.. దోశ‌.. ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయినా స‌రే.. పుట్నాల చ‌ట్నీని ఇలా చేస్తే రుచిగా ఉంటుంది..!

Putnala Chutney : చాలా మంది ఇడ్లీలు, దోశ‌లు వంటి టిఫిన్ల‌తో ప‌ల్లీలు లేదా కొబ్బ‌రి చ‌ట్నీల‌ను త‌యారు చేసి తింటుంటారు. అయితే పుట్నాల‌తోనూ చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. స‌రిగ్గా చేయాలే కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఏ టిఫిన్‌లోకి అయినా స‌రే రుచిక‌రంగా పుట్నాల చ‌ట్నీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పుట్నాల చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. పుట్నాలు – ఒక క‌ప్పు, ప‌ల్లీలు – 2 టేబుల్ … Read more