Beetroot Fry : బీట్‌రూట్‌ను ఇలా వండితే ఎంతో ఇష్టంగా తింటారు..!

Beetroot Fry : పింక్ రంగులో ఉండే కూర‌గాయ అన‌గానే మ‌నకు ముందుగా గుర్తుకు వ‌చ్చేది బీట్ రూట్. దీనిని తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీనిని స‌లాడ్స్ రూపంలో, జ్యూస్ లా చేసుకుని తీసుకోవ‌చ్చు. బీట్ రూట్ తో ఫ్రై ని కూడా చేయ‌వ‌చ్చు. నేరుగా బీట్‌రూట్‌ను తిన‌డం కొంద‌రికి ఇష్టం ఉండ‌దు. అలాంటి వారు బీట్‌రూట్ ఫ్రై చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా పోష‌కాలు ల‌భిస్తాయి. ఇక బీట్‌రూట్‌తో … Read more

Skin Tips : చంక‌లు, గ‌జ్జ‌ల్లో ఉండే చ‌ర్మాన్ని తెల్ల‌గా ఇలా మార్చుకోండి..!

Skin Tips : మ‌న‌లో చాలా మందికి చంక‌లు, గ‌జ్జల భాగాల‌లో చ‌ర్మం న‌ల్లగా ఉంటుంది. ఈ భాగాల‌లో చ‌ర్మాన్ని తెల్ల‌గా మార్చ‌డానికి మ‌నం ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ చ‌ర్మం రంగు మార‌దు. స‌హజ సిద్దంగా ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం వంటింట్లో ఉండే ప‌దార్థాల‌ను ఉప‌యోగించే ఈ భాగాల‌లోని చ‌ర్మాన్ని మ‌నం తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. చంకలు, గ‌జ్జ‌లు వంటి భాగాల‌లో చ‌ర్మాన్ని రెండు ఇంటి చిట్కాల ద్వారా మ‌నం … Read more

Kidneys : ఈ త‌ప్పులు చేశారంటే.. మూత్రపిండాలు దెబ్బ తింటాయి జాగ్ర‌త్త‌..!

Kidneys : మ‌న శరీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపించ‌డంలో మూత్ర పిండాలు ముఖ్య‌మైన పాత్రను పోషిస్తాయి. మ‌నం ఆరోగ్యంగా ఉండాలి అంటే మూత్ర పిండాలు నిరంత‌రంగా ప‌ని చేస్తూనే ఉండాలి. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను, విష ప‌దార్థాల‌ను వ‌డ‌బోసి మూత్ర పిండాలు వాటిని బ‌య‌టకు పంపిస్తాయి. కానీ ప్ర‌స్తుత తరుణంలో చాలా మంది మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు, మూత్ర పిండాల‌లో రాళ్లు వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం మ‌నం తీసుకునే ఆహారం, తాగే నీటి శాతంపై ఆధారప‌డి … Read more

Snoring : గురక ఎందుకు వ‌స్తుంది ? త‌గ్గించుకునేందుకు ఏం చేయాలి ?

Snoring : ప్ర‌స్తుతం మ‌న‌ల్ని వేధిస్తున్న అనేక‌ స‌మ‌స్యలలో గుర‌క ఒక‌టి. గుర‌క వ‌ల్ల మ‌న‌తోపాటు ఇత‌రులు కూడా ఎంతో ఇబ్బందుల‌కి గుర‌వుతూ ఉంటారు. నాలుక‌, గొంతు కండ‌రాలు వ‌దులు అవ్వ‌డం వ‌ల్ల గుర‌క వ‌స్తుంది. శ్వాసక్రియ వ‌ల్ల వ‌దులు అయిన క‌ణ‌జాలం క‌దిలి గుర‌క వ‌స్తుంది. శ్వాస మార్గం ఎంత త‌క్కువ‌గా ఉంటే గుర‌క అంత ఎక్కువ‌గా వ‌స్తుంది. గుర‌కను సాధార‌ణ స‌మ‌స్య‌గానే భావిస్తూ ఉంటాం. కానీ దీని వ‌ల్ల నిద్రలేమి, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు … Read more

Hair Tips : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకునే చిట్కా.. ఇత‌ర జుట్టు స‌మ‌స్యలు కూడా ఉండ‌వు..!

Hair Tips : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది జుట్టు రాల‌డం అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్స‌లోనే తెల్ల వెంటుక్రలు రావ‌డాన్ని కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. వాతావ‌ర‌ణ కాలుష్యం, మాన‌సిక ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లల్లో మార్పులు వంటి వాటిని జుట్టు రాల‌డానికి ప్ర‌ధాన‌ కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య‌ల‌ను మ‌నం అధిగ‌మించ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఒత్తైన జుట్టును ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. దీని కోసం మ‌నం ఎంతో ఖ‌ర్చు చేస్తూ ఉంటాం. … Read more

Tomato Charu : ట‌మాటా చారు.. ఇలా చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది..!

Tomato Charu : మ‌నం ట‌మాటాల‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాటాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ట‌మాటాల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. బీపీని, కంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ట‌మాటాలు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ట‌మాటాల‌ను ఉప‌యోగించి ట‌మాట ప‌ప్పు, ట‌మాట ప‌చ్చ‌డితోపాటు వివిధ‌ కూర‌గాయ‌ల‌తో క‌లిపి కూడా మ‌నం వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ట‌మాట‌ల‌తో మ‌నం చారు, ర‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇత‌ర ఆహార ప‌దార్థాల‌తో … Read more

Egg Fried Rice : బ‌య‌ట ల‌భించే ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ఇంట్లోనే ఇలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు..!

Egg Fried Rice : మ‌నం బాస్మ‌తి బియ్యాన్ని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఎక్కువ‌గా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ త‌యారీలో మ‌నం బాస్మ‌తి బియ్యాన్ని వాడుతూ ఉంటాం. బాస్మ‌తి బియ్యంతో త‌యారు చేసే ఫ్రైడ్ రైస్ ల‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒక‌టి. ఇది బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటుంది. దీనిని ఇంట్లో కూడా అంతే రుచిగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇక ఎగ్ ప్రైడ్ రైస్ ను ఎలా త‌యారు చేయాలో … Read more

Potato Fry : ఆలు ఫ్రై ఇలా చేస్తే.. చాలా రుచిగా ఉంటుంది.. కాస్త ఎక్కువే తింటారు..!

Potato Fry : మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగించే దుంప జాతికి చెందిన కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప ఒక‌టి. బంగాళాదుంప‌ను మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. బంగాళాదుంప‌ల‌లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ బి6 ల‌తోపాటు కాప‌ర్‌, మెగ్నీషియం వంటి మిన‌ర‌ల్స్, ఫైబ‌ర్ కూడా అధికంగా ఉంటాయి. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందించ‌డంలో ఇవి ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్‌ వంటివి రాకుండా చేయ‌డంతోపాటు … Read more

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌ల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారా ?

Sweet Potato : దుంప‌లు అన‌గానే స‌హ‌జంగానే చాలా మందికి బ‌రువును పెంచేవిగా అనిపిస్తాయి. ఆలుగ‌డ్డ‌లు అదే జాబితాకు చెందుతాయి. కొన్ని ఇత‌ర దుంప‌లు కూడా బ‌రువును పెంచుతాయి. అయితే చిల‌గ‌డ దుంప‌లు కూడా దుంప‌కూర‌ల జాబితాకు చెందుతాయి క‌నుక ఇవి కూడా బ‌రువును పెంచుతాయ‌ని చాలా మంది అనుకుంటుంటారు. అయితే దీనికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చిల‌గ‌డ దుంపలు దుంప‌కూర‌ల జాబితాకు చెందుతాయి క‌నుక ఇవి బ‌రువును పెంచుతాయ‌ని చాలా మంది … Read more

Bread Kaja : చాలా త‌క్కువ స‌మ‌యంలో బ్రెడ్‌తో చేసే స్వీట్‌.. కావ‌ల్సిన‌వి కూడా త‌క్కువే..!

Bread Kaja : సాధార‌ణంగా బ్రెడ్‌ను చాలా మంది త‌ర‌చూ పాలు లేదా టీలో ముంచుకుని తింటుంటారు. బ్రెడ్‌ను కాల్చి టోస్ట్ మాదిరిగా కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో తింటుంటారు. అయితే బ్రెడ్‌తో తీపి వంట‌కాల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. వాటిల్లో బ్రెడ్ కాజా ఒక‌టి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అద్భుత‌మైన టేస్ట్‌ను అందిస్తుంది. దీన్ని ఇంట్లోనే మ‌నం సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి ? అన్న … Read more