Kalakand : ఇంట్లోనే ఇలా సుల‌భంగా క‌లాకంద్‌ను త‌యారు చేసుకోవ‌చ్చు..!

Kalakand : పాలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలిసిందే. కాల్షియం అధికంగా ఉండే ప‌దార్థాలు అన‌గానే ముందుగా అందరికీ గుర్తుకు వ‌చ్చేవి పాలు. పాల‌తో మ‌నం అనేక ర‌కాల తీసి ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌తో త‌యారు చేసే వాటిల్లో క‌లాకంద్ ఒక‌టి. క‌లాకంద్ మ‌నకు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటుంది. బ‌య‌ట దొరికే క‌లాకంద్ ధ‌ర ఎక్కువ‌గా ఉంటుంది. చాలా త‌క్కువ ఖ‌ర్చుతో, చాలా సులువుగా మ‌నం ఇంట్లోనే క‌లాకంద్ … Read more

Almonds : టాప్ 1000 ఆహారాల్లో పోష‌కాలు అధికంగా ఉండేది.. వీటిల్లోనే..!

Almonds : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో న‌ట్స్ ఒక‌టి. వీటిలో బాదంప‌ప్పు చాలా ముఖ్య‌మైంది. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అంద‌రూ సుల‌భంగా జీర్ణ‌మ‌య్యేలా వీటిని తినాలంటే.. రాత్రి పూట నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినాలి. అప్పుడే బాదం ప‌ప్పుతో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక బీబీసీ చేప‌ట్టిన ప‌రిశోధన‌ల ప్ర‌కారం.. మ‌న‌కు అందుబాటులో ఉన్న టాప్ 1000 ఆహారాల్లో అత్య‌ధికంగా పోష‌కాలు క‌లిగి … Read more

Kodiguddu Bajji : ఎగ్ బ‌జ్జీని ఇంట్లోనే రుచిక‌రంగా ఇలా త‌యారు చేసుకోండి..!

Kodiguddu Bajji : ప్రోటీన్స్ ను అధికంగా క‌లిగి ఉన్న‌ ఆహారాల్లో కోడి గుడ్డు ఒక‌టి. కోడి గుడ్డును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని అందరికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలన్నీ కోడిగుడ్డులో ఉంటాయి. పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు కోడిగుడ్డు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. కోడి గుడ్డును త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎముక‌లు దృఢంగా ఉంటాయి. కోడి గుడ్డుతో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తింటే బీపీ పెరుగుతుందా ?

Eggs : కోడిగుడ్ల‌ను మ‌నం రోజూ ర‌క‌ర‌కాలుగా తింటుంటాం. కొందరు వీటిని ఆమ్లెట్ల రూపంలో తినేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. కొంద‌రు వీటిని ఉడ‌క‌బెట్టి తింటారు. ఇక జిమ్‌లు చేసేవారు ఉద‌య‌మే వీటిని తింటారు. కోడిగుడ్ల‌తో మనం అనేక ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే కోడిగుడ్లను తింటే బీపీ పెరుగుతుందా ? హైబీపీ ఉన్న‌వారు కోడిగుడ్ల‌ను తిన‌కూడ‌దా ? అని చాలా మందికి అనేక సందేహాలు వ‌స్తుంటాయి. ఇక వీటికి నిపుణులు ఏమ‌ని … Read more

Chicken Liver : చికెన్ లివ‌ర్ కు చెందిన ఈ నిజాలు తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Chicken Liver : సాధారణంగా మాంసాహార ప్రియులు చాలా మంది చికెన్‌, మ‌ట‌న్‌ల‌ను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అలాగే వీటితోపాటు వ‌చ్చే లివ‌ర్‌ను కూడా చాలా మంది తింటారు. అయితే చికెన్ లివ‌ర్ క‌న్నా మ‌ట‌న్ లివ‌ర్‌ను తినేందుకే చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. అయితే చికెన్ లివ‌ర్‌ను కూడా తిన‌వ‌చ్చు. దీన్ని ఆరోగ్యానికి హానిక‌ర‌మైంద‌ని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. వాస్త‌వానికి చికెన్ లివ‌ర్‌ను తింటే మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భించ‌డంతోపాటు … Read more

Beauty Tips : మెడ‌, మోచేతులు, మోకాళ్లపై ఉండే న‌లుపుద‌నాన్ని త‌క్ష‌ణ‌మే పోగొట్టే చిట్కా..!

Beauty Tips : మ‌న‌లో చాలా మందికి మెడ‌, మోచేతులు, మోకాళ్ల ద‌గ్గ‌ర చ‌ర్మం ఎక్కువగా న‌ల్ల‌గా ఉంటుంది. కొంద‌రు తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ ఈ భాగాల‌లో న‌ల్ల‌గా ఉండ‌డాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు. కొంద‌రిలో అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా మెడ భాగంలో చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంది. ఈ భాగాల‌లో చ‌ర్మం తెల్ల‌గా మార‌డం కోసం మ‌నం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. అధిక ధ‌ర‌ను వెచ్చించి మ‌రీ మ‌నం ర‌క‌ర‌కాల క్రీముల‌ను కొనుగోలు చేసి వాడుతూ ఉంటాం. … Read more

Belly Fat Drink : దీన్ని రోజూ ప‌ర‌గ‌డుపునే తాగితే.. పొట్ట దగ్గ‌రి కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది..!

Belly Fat Drink : ప్ర‌స్తుత త‌రుణంలో జీవన విధానంలో, ఆహార‌పు అల‌వాట్ల‌ల్లో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌ బారిన ప‌డుతున్నారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అధికంగా బ‌రువు ఉండ‌డం వ‌ల్ల ఇత‌ర‌త్రా అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల ముఖ్యంగా గుండె సంబంధ‌ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంటున్నారు. … Read more

Money : ఇలాంటి వారి వద్ద డ‌బ్బు అస‌లే నిల‌వ‌ద‌ట‌.. చాణ‌క్యుడు చెప్పిన సూత్రాలు..!

Money : ప్ర‌స్తుత త‌రుణంలో క‌ష్ట‌ప‌డి డ‌బ్బు సంపాదించ‌డం ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఒక్క రూపాయి సంపాదిస్తేనే డ‌బ్బు విలువ ఏంటి అనేది తెలుస్తుంది. కానీ కొంద‌రు మాత్రం ఆ విలువ‌ను గుర్తించ‌లేరు. వ‌చ్చిన రూపాయిని వ‌చ్చిన‌ట్లే ఖ‌ర్చు చేస్తుంటారు. దీంతో అలాంటి వారు డ‌బ్బుల‌కు ఎల్ల‌ప్పుడూ ఇబ్బందులు ప‌డుతుంటారు. అప్పుల మీద అప్పులు తీసుకుని జీవితాన్ని వెళ్ల‌దీస్తారు. చివ‌ర‌కు అంతా అయిపోయింద‌ని చేతులెత్తేస్తారు. చాలా మంది జీవితాలు ఇలాగే గ‌డుస్తున్నాయి. అయితే ఆచార్య … Read more

Watermelon Cutting : పుచ్చ‌కాయ‌ను కోయడం ఇంత ఈజీనా.. 2 నిమిషాల్లోనే విత్త‌నాలు రాకుండా క‌ట్ చేయ‌వ‌చ్చు..!

Watermelon Cutting : వేస‌వికాలం అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి పుచ్చకాయ‌లు. ఇవి మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా కనిపిస్తుంటాయి. పైగా ఇప్పుడే ఇవి ధ‌ర త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక వేస‌విలో వీటిని చాలా మంది తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే పుచ్చ‌కాయ‌ల‌ను కొని తేవ‌డం వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ వాటిని కోయాలంటేనే వెనుక‌డుగు వేస్తుంటారు. వాటిని స‌రిగ్గా ఎలా కోయాలో చాలా మందికి తెలియ‌దు. ఎలా కోసినా వాటిల్లో వచ్చే విత్త‌నాల‌ను … Read more

Masala Vada : మ‌సాలా వ‌డ‌లు.. ఇలా చేస్తే క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Masala Vada : బ‌య‌ట మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల చిరుతిళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మ‌సాలా వ‌డ‌లు ఒక‌టి. బ‌య‌ట తోపుడు బండ్లపై విక్ర‌యించే వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే బ‌య‌ట తినే ఆ ఆహారాలు మ‌నకు హాని చేస్తాయి. ఇంట్లోనే వీటిని త‌యారు చేసుకుని తిన‌డం మంచిది. ఇక ఇంట్లోనే ఎంతో రుచిక‌రంగా మ‌సాలా వ‌డ‌లను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌సాలా వ‌డ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. శ‌న‌గ … Read more