Sleep Position : మీకున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను బ‌ట్టి ఏ భంగిమ‌లో నిద్రించాలంటే..?

Sleep Position : మ‌నలో చాలా మంది ర‌క‌ర‌కాల భంగిమ‌ల‌ల్లో నిద్రిస్తూ ఉంటారు. చాలా మంది ప‌డుకునేట‌ప్పుడు మాములుగా నిద్రించినా గాఢ నిద్ర‌లోకి జారుకున్న త‌రువాత ఏ భంగిమ‌లో నిద్రించారో వారికే తెలియ‌కుండా నిద్ర‌పోతూ ఉంటారు. స‌రైన భంగిమ‌లలో నిద్రించ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌గ్గుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. స‌రైన బ‌రువు ఉండి, ఆరోగ్య‌క‌రంగా ఉండే వారు శ‌వాస‌నంలా నిద్రించ‌డం వ‌ల్ల మేలు క‌లుగుతుంది. ఊబ‌కాయం, పొట్ట భాగం లావుగా ఉన్న వారు శ‌వాస‌నం … Read more

Neem Stick : వేప పుల్ల‌ల‌తో దంతాల‌ను తోమితే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. అస‌లు టూత్ బ్ర‌ష్ వాడ‌రు..!

Neem Stick : ప్ర‌కృతి ప్ర‌సాదించిన.. అనేక ఔష‌ధ‌ గుణాలు క‌లిగిన చెట్ల‌లో వేప చెట్టు ఒక‌టి. వేప చెట్టు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. వేప చెట్టులో ప్ర‌తి భాగం మ‌న‌కి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అనేక ర‌కాల ఇన్ ఫెక్ష‌న్ ల‌ను త‌గ్గించ‌డంలో వేప నూనెను, వేప ఆకుల‌ను, వేప బెర‌డును ఉప‌యోగిస్తారు. మ‌న‌లో చాలా మంది వేప పుల్ల‌ల‌తో అప్పుడ‌ప్పుడూ బ్ర‌ష్ కూడా చేస్తూ ఉంటారు. వేప పుల్ల‌ల‌తో బ్ర‌ష్ చేయ‌డం వ‌ల్ల … Read more

Veg Biryani : వెజ్ బిర్యానీని ఇలా చేస్తే చక్క‌గా వ‌స్తుంది.. రుచి అదిరిపోతుంది..!

Veg Biryani : మ‌నం ర‌క‌ర‌కాల బిర్యానీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో వెజ్ బిర్యానీ ఒక‌టి. వెజ్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుందని మ‌నంద‌రికీ తెలుసు. కానీ దీన్ని స‌రిగ్గా త‌యారు చేస్తేనే మ‌నం అనుకునే రుచి వ‌స్తుంది. లేదంటే అంత రుచి రాదు. అన్ని ప‌దార్థాల‌ను సరైన మిశ్ర‌మంలో క‌లిపి త‌యారు చేస్తేనే వెజ్ బిర్యానీ బాగా వ‌స్తుంది. ఇక చాలా సులువుగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎంతో రుచిగా వెజ్ బిర్యానీని … Read more

Palli Chutney : ఇడ్లీ, దోశ‌, ఉప్మా.. ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయినా స‌రే ఈ ప‌ల్లి చ‌ట్నీ చ‌క్క‌గా సెట్ అవుతుంది..!

Palli Chutney : మ‌నం ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా ఇడ్లీ, దోశ‌, ఊత‌ప్పం, ఉప్మా వంటి ర‌క‌ర‌క‌రాల ఆహార ప‌దార్థాలను త‌యారు చేస్తూ ఉంటాం. ఒక్కో ఆహార ప‌దార్థానికి ఒక్కోర‌కం చ‌ట్నీని త‌యారు చేస్తూ ఉంటాం. కానీ వీట‌న్నింటిని ఒకే చ‌ట్నీతో క‌లిపి తిన‌వ‌చ్చు. ఈ చ‌ట్నీని ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ప‌ల్లి చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. ప‌ల్లీలు – … Read more

Egg Masala Curry : కోడిగుడ్ల‌తో మ‌సాలా క‌ర్రీ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Egg Masala Curry : చాలా త‌క్కువ ఖ‌ర్చుతో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించే ఆహార ప‌దార్థాల‌లో కోడి గుడ్డు ఒక‌టి. కోడి గుడ్డులో అనేక ర‌కాల విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉంటాయి. బ‌రువు పెర‌గాల‌నుకునే వారు, దేహ దారుఢ్యం కోసం వ్యాయామాలు చేసే వారు ప్ర‌తి రోజూ కోడి గుడ్డును తిన‌డం వ‌ల్ల ఫ‌లితాలు అధికంగా ఉంటాయి. కోడి గుడ్డును త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ డి లోపం స‌మ‌స్య రాకుండా ఉంటుంది. … Read more

Mamidikaya Pappu : ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో ప‌ప్పు.. ఇలా చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది..!

Mamidikaya Pappu : ప‌చ్చిమామిడి కాయ‌ల‌ను చూడ‌గానే మ‌న‌లో చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతుంటాయి. ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌నం ఎక్కువ‌గా ప‌చ్చి మామిడి కాయ‌ల‌ను ఉప్పు, కారంతో క‌లిపి నేరుగా తిన‌డం లేదా ఏడాదికి స‌రిపోయేలా మామిడి కాయ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకోవ‌డం వంటివి చేస్తూ ఉంటాం. కొంద‌రు మామిడి కాయ‌ల‌తో ప‌ప్పును కూడా త‌యారు చేస్తూ ఉంటారు. ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో … Read more

Ragi Onion Chapati : రాగి – ఉల్లి చపాతీ.. ఎంతో రుచికరం.. ఆరోగ్యకరం..!

Ragi Onion Chapati : మన శరీరానికి రాగులు ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి చలువ చేస్తాయి. కనుకనే రాగులను జావ రూపంలో చాలా మంది వేసవిలో తీసుకుంటుంటారు. అయితే వీటితో చపాతీలను కూడా తయారు చేసుకోవచ్చు. అందులో ఉల్లిపాయ కలిపి చేస్తే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక రాగులు, ఉల్లిపాయలతో … Read more

Mint Cucumber Buttermilk : శరీరంలోని వేడిని మొత్తం తగ్గించే.. పుదీనా, కీరదోస మజ్జిగ..!

Mint Cucumber Buttermilk : పుదీనా.. కీరదోస.. ఇవి రెండూ మన శరీరానికి మేలు చేసేవే. ఇవి మనకు చల్లదనాన్ని అందిస్తాయి. శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. కనుక పుదీనా, కీరదోసలను ఈ సీజన్‌లో రోజూ తీసుకోవాలి. దీంతో ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. అయితే ఈ రెండింటినీ మజ్జిగలో కలిపి తీసుకుంటే ఇంకా ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి బాగా చలువ చేస్తుంది. ఇక పుదీనా, కీరదోసతో మజ్జిగను ఎలా తయారు … Read more

Sweet Corn Spinach Curry : పాలకూర, స్వీట్‌కార్న్‌.. రెండింటితో కూర ఇలా చేస్తే.. చపాతీల్లోకి బాగుంటుంది..!

Sweet Corn Spinach Curry : పాలకూర, స్వీట్‌కార్న్‌.. రెండింటి వల్ల కూడా మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. పాలకూరలో విటమిన్‌ ఎ, సి, ఐరన్‌ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే స్వీట్‌కార్న్‌లో బి కాంప్లెక్స్‌ విటమిన్లు, ఫైబర్‌ అధికంగా ఉంటాయి. కనుక రెండింటినీ తీసుకుంటే ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇక ఈ రెండింటినీ కలిపి కూరగా వండుకుని కూడా తినవచ్చు. దీంతో రెండింట్లో ఉండే పోషకాలను ఒకేసారి పొందవచ్చు. ఇక వీటి కూరను … Read more

Banana Halwa : అర‌టి పండ్లతో హ‌ల్వా.. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది..!

Banana Halwa : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో ఉండే పొటాషియం గుండెకు ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇది హైబీపీని త‌గ్గిస్తుంది. ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి జీర్ణ స‌మ‌స్య‌లు అయినా స‌రే త‌గ్గుతాయి. గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ వంటివి ఉండ‌వు. అయితే ఈ పండ్ల‌ను నేరుగా తిన‌డంతోపాటు వీటితో ప‌లు ర‌కాల తీపి వంట‌కాల‌ను కూడా చేసుకోవ‌చ్చు. వాటిల్లో … Read more