Tamarind Egg Curry : చింత‌కాయ కోడిగుడ్ల పులుసు.. రుచి చూస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..!

Tamarind Egg Curry : రుచిలో పుల్ల‌గా ఉంటుంది కానీ చింత‌పండు మ‌న‌కు చేసే మేలు అంతా ఇంతా కాదు. దీంతో మ‌న‌క అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే చింతపండు మాత్ర‌మే కాదు.. ప‌చ్చి చింత కాయ‌ల‌తోనూ మ‌న‌కు లాభాలు క‌లుగుతాయి. వీటిని సాధార‌ణంగా చాలా మంది వంటల్లో వేస్తుంటారు. పచ్చి చింత‌కాయ‌ల‌తో చారు, ప‌ప్పు వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ప‌చ్చి చింత‌కాయ‌ల‌తో కోడిగుడ్ల పులుసును కూడా చేయ‌వచ్చు. ఇది … Read more

Faluda : చ‌ల్ల చ‌ల్ల‌ని ఫలూదా.. ఇంట్లోనే ఇలా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Faluda : వేస‌వి కాలంలో మ‌న‌కు బ‌య‌ట ఎక్క‌డ చూసినా సోడాలు, కొబ్బ‌రి నీళ్లు, మ‌జ్జిగ‌, పండ్ల ర‌సాలు అధికంగా ల‌భిస్తుంటాయి. ఇక వీటితోపాటు ఫ‌లూదా కూడా ల‌భిస్తుంది. ఇది వేస‌వి కాలంలో తాగాల్సిన పానీయాల్లో ఒక‌టి. దీన్ని తాగితే శ‌రీరంలోని వేడి మొత్తం బ‌య‌ట‌కు పోతుంది. శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది. అయితే దీన్ని ఎలా త‌యారు చేయాలి ? ఇంట్లో చేసుకోవ‌చ్చా ? అని చాలా మందికి ప్రశ్న‌లు వ‌స్తుంటాయి. కానీ కాస్త శ్రమిస్తే దీన్ని … Read more

Apple Cider Vinegar : బ‌రువు త‌గ్గేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను తీసుకుంటున్నారా ? ముందు ఇది చ‌ద‌వండి..!

Apple Cider Vinegar : అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు ప్ర‌స్తుతం చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప‌లు ర‌కాల చిట్కాల‌ను కూడా పాటిస్తున్నారు. అయితే బరువును త‌గ్గించేందుకు ఉప‌యోగించే వాటిల్లో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ఒక‌టి. ఇది అధిక బ‌రువు త‌గ్గేందుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని యాపిల్ పండ్ల‌ను పులియబెట్టి త‌యారు చేస్తారు. క‌నుక ఆరోగ్య‌క‌ర‌మైంది. అయితే దీని వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారా.. ఎలాంటి న‌ష్టాలు ఉంటాయి.. దీన్ని … Read more

Black Chickpeas Curry : పోష‌కాల‌కు గ‌ని న‌ల్ల శ‌న‌గ‌లు.. వీటితో కూర చేసుకుని తింటే.. అనేక లాభాలు..!

Black Chickpeas Curry : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే శ‌న‌గ‌ల‌లో న‌ల్ల శ‌న‌గ‌లు ఒక‌టి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శ‌న‌గ‌ల‌ల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. మాంసాహారం తిన‌ని వారు శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సినన్ని ప్రోటీన్స్ ల‌భిస్తాయి. ఈ శ‌నగ‌ల‌ను మ‌నం ఎక్కువ‌గా గుగ్గిళ్ల రూపంలో తీసుకుంటూ ఉంటాం. కొంద‌రు వీటితో కూర‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటారు. న‌ల్ల శ‌న‌గ‌ల‌తో చాలా సులువుగా కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో.. ఇప్పుడు … Read more

Avakaya : ఆవ‌కాయ‌ను ఇలా పెట్టుకుంటే.. చాలా రోజులు నిల్వ ఉంటుంది..!

Avakaya : మ‌న‌లో చాలా మంది వేస‌వి రాగానే సంవ‌త్స‌రానికి స‌రిప‌డా ఆవ‌కాయ‌ను త‌యారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఆవ‌కాయ ప‌చ్చ‌డికి ఉండే రుచి అంతా ఇంతా కాదు. ఆవ‌కాయ త‌యారీలో ఉప‌యోగించే ప‌చ్చి మామిడి కాయ మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. షుగ‌ర్ , బీపీల‌ను నియంత్రించ‌డంలో ప‌చ్చి మామిడి కాయ ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అజీర్తిని, దంత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా ప‌చ్చి మామిడి కాయ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆవ‌కాయ‌ను చాలా సులువుగా, రుచిగా … Read more

Lungs Health : ఈ ఆహారాల‌ను 7 రోజుల పాటు తీసుకోండి.. ఊపిరితిత్తులు మొత్తం శుభ్రంగా మారుతాయి..!

Lungs Health : మ‌న శ‌రీరంలోని అనేక అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు ఒక‌టి. ఇవి మ‌నం పీల్చే గాలిని శుద్ధి చేసి అందులోని ఆక్సిజ‌న్‌ను శ‌రీరానికి అందిస్తాయి. దీని వల్ల మ‌న శ్వాస క్రియ స‌రిగ్గా జ‌రుగుతుంది. మ‌న శ‌రీరంలో చేరే ఆక్సిజ‌న్‌తో మ‌నం తిన్న ఆహారం ఇంధ‌నంగా మారుతుంది. దీంతో మ‌నకు శ‌క్తి ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో విడుద‌ల‌య్యే కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను మ‌ళ్లీ ఊపిరితిత్తులు బ‌య‌ట‌కు పంపుతాయి. దీంతో చెడు గాలి బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది. ఇలా ఊపిరితిత్తులు … Read more

Pani Puri : మీ ఇంట్లోనే సుల‌భంగా ఎంతో రుచిగా ఉండేలా.. పానీ పూరీని ఇలా త‌యారు చేయండి..!

Pani Puri : పానీపూరీ అంటే తెలియ‌ని వారుండ‌రు. వీటిని గోల్ గ‌ప్పా, పుచ్కా వంటి ర‌క‌ర‌కాల పేర్ల‌తో పిలుస్తూ ఉంటారు. ఇవి మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతుంటాయి. పానీపూరీని అంద‌రూ చాలా ఇష్టంగా తింటుంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. బ‌య‌ట దొరికే వాటిలా ఇంట్లో కూడా చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో పానీపూరీని రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలో, వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. పానీపూరీ త‌యారీకి … Read more

Vegetable Puri : పూరీల‌ను కూర‌గాయ‌ల‌తో ఇలా చేసుకుని తింటే.. ఆరోగ్య‌క‌రం..!

Vegetable Puri : మ‌నం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా అప్పుడ‌ప్పుడు పూరీల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పూరీలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటి త‌యారీకి అధికంగా నూనెను వాడాల్సి వ‌స్తుంది. త‌క్కువ నూనెను వాడుతూ.. ఆరోగ్య‌క‌రంగా పూరీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వాటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్య‌క‌ర‌మైన పూరీల‌ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు.. త‌రిగిన పాల‌కూర – ఒక క‌ట్ట, క్యారెట్ ముక్క‌లు – ఒక క‌ప్పు, … Read more

Cashew Nuts Tomato Curry : ఎన్నో పోష‌కాల‌ను అందించే జీడిప‌ప్పు.. దీంతో కూర ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది..!

Cashew Nuts Tomato Curry : మ‌న శ‌రీరానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్ లో జీడిప‌ప్పు ఒక‌టి. జీడిప‌ప్పు మ‌న శ‌రీరానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. జీడిపప‌ప్పులో మ‌న‌ శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే దాదాపు అన్ని ర‌కాల విట‌మిన్స్ ఉంటాయి. కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనూ ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. జీడిప‌ప్పును త‌రుచూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. జుట్టు, చ‌ర్మ సంర‌క్ష‌ణతోపాటుగా దంతాల‌ను … Read more

Gongura Flower Tea : గోంగూర పువ్వుల‌తో టీ.. ఇది అందించే ప్ర‌యోజ‌నాల‌ను మిస్ చేసుకోకండి..!

Gongura Flower Tea : మ‌న‌కు సులభంగా ల‌భించే ఆకుకూర‌ల్లో గోంగూర ఒక‌టి. దీన్ని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. గోంగూర‌తో చాలా మంది ప‌చ్చ‌డి, పప్పు వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే గోంగూర మొక్క‌ల‌కు పూసే గోంగూర పువ్వులు కూడా మ‌న‌కు ఎన్నో లాభాల‌ను అందిస్తాయి. వీటినే గోగు పువ్వులు అంటారు. వీటిల్లో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు కంటి చూపును … Read more