Carom Seeds : వాము గురించిన ఈ ముఖ్య‌మైన ర‌హ‌స్యం మీకు తెలుసా ? శ్వాస‌మార్గం మొత్తం శుభ్ర‌మ‌వుతుంది..!

Carom Seeds : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్న వంటి ఇంటి దినుసుల్లో వాము ఒక‌టి. వీటిని అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. వాము వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజనాలు క‌లుగుతాయి. ముఖ్యంగా జీర్ణ స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో వాము ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఒక టీస్పూన్ వాము గింజ‌ల‌ను అర చేతిలో వేసి బాగా న‌ల‌పాలి. అనంతరం అందులో కాస్త ఉప్పు వేసి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని తినేయాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను ఒక … Read more

Dates Laddu : చ‌క్కెర వాడ‌కుండా ఖ‌ర్జూరాల ల‌డ్డూల‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఎంతో ఆరోగ్య‌క‌రం.. రోజుకు ఒక ల‌డ్డూ తిన్నా చాలు..!

Dates Laddu : ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. త‌క్ష‌ణ శ‌క్తిని అందించ‌డంలో వీటికి ఇవే సాటి. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను శుభ్రం చేస్తాయి. ర‌క్త‌హీన‌తను త‌గ్గిస్తాయి. ఇలా ఖ‌ర్జూరాల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వీటితో ల‌డ్డూల‌ను త‌యారు చేసి కూడా తిన‌వ‌చ్చు. రోజూ ఖ‌ర్జూరాల‌ను తిన‌డం ఇబ్బందిగా అనిపించేవారు వీటితో ల‌డ్డూల‌ను త‌యారు చేసి రోజుకు ఒక‌టి చొప్పున తిన్నా చాలు. అనేక ప్ర‌యోజ‌నాలు … Read more

Egg Tomato Omelette : కోడిగుడ్లు, ట‌మాటాల‌తో ఆమ్లెట్‌.. చాలా రుచిగా ఉంటుంది..!

Egg Tomato Omelette : కోడిగుడ్ల‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా తింటుంటారు. ఉడ‌క‌బెట్టి లేదా ఫ్రై లేదా కూర‌ల రూపంలో తింటారు. ఇక కొంద‌రు ఆమ్లెట్‌లుగా వేసుకుని తింటుంటారు. అయితే ఎప్పుడూ వేసే రొటీన్ ఆమ్లెట్‌కు బ‌దులుగా కోడిగుడ్ల‌తో ట‌మాటా ఆమ్లెట్‌ను వేసుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పోష‌కాల‌ను అందిస్తుంది. ఇక కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ ను ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డు ట‌మాటా ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. గుడ్లు – … Read more

Muskmelon Salad : త‌ర్బూజాల‌తో చ‌ల్ల చ‌ల్లని స‌లాడ్‌.. ఇలా చేసి తింటే ఎంతో మేలు..!

Muskmelon Salad : వేస‌వి కాలంలో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు అనేక మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తీసుకుంటుంటారు. ఇక వేస‌విలో మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు త‌ర్బూజాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి ఏడాది పొడ‌వునా మ‌నకు అందుబాటులో ఉంటాయి. కానీ వీటిని వేస‌విలోనే అధికంగా తింటుంటారు. ఇవి రుచికి చ‌ప్ప‌గా ఉంటాయి. క‌నుక త‌ర్బూజాల‌తో ఎక్కువ‌గా జ్యూస్ త‌యారు చేసి తాగుతుంటారు. ఇక వీటితో స‌లాడ్ త‌యారు చేసి కూడా తిన‌వ‌చ్చు. … Read more

Varicose Veins : వెరికోస్ వీన్స్ (రక్త‌నాళాలు ఉబ్బిపోవ‌డం) ఉన్న‌వారు.. ఈ చిట్కాల‌ను పాటించి చూడండి..!

Varicose Veins : మ‌న శ‌రీరంలో గుండె ఎంతో ముఖ్య‌మైన అవ‌య‌వం. ఇది నిరంత‌రాయంగా ప‌నిచేస్తూనే ఉండాలి. అప్పుడే మ‌నం ప్రాణాలతో ఉంటాం. ఇక మ‌న శ‌రీర భాగాల‌కు గుండె ర‌క్తాన్ని స‌ర‌ఫ‌రా చేస్తుంది. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌క్రియ‌కు క‌వాటాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇవి గుండెలో ఉంటాయి. అయితే రక్త‌నాళాలు లేదా క‌వాటాలు బ‌ల‌హీనంగా మారినా లేదా వాటిల్లో ఏవైనా అడ్డంకులు ఏర్ప‌డినా.. అప్పుడు ర‌క్త‌నాళాలు వాపుల‌కు గుర‌వుతాయి. ఉబ్బిపోతాయి. ఇవి ఎక్కువ‌గా కాళ్ల‌లో క‌నిపిస్తాయి. ఈ … Read more

Capsicum Rice : మూడు రంగుల క్యాప్సిక‌మ్‌ల‌తో రైస్‌ను ఇలా చేసి తినండి.. అనేక ప్ర‌యోజ‌నాల‌ను ఒకేసారి పొంద‌వ‌చ్చు..!

Capsicum Rice : మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో క్యాప్సికం ఒక‌టి. ఇందులో మూడు రంగుల‌వి ఉంటాయి. ఒక‌టి ఆకుప‌చ్చ కాగా.. రెండోది ఎరుపు, మూడోది ప‌సుపు. మూడు రంగుల క్యాప్సికంల ద్వారా మ‌న‌కు భిన్న ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆకుప‌చ్చ క్యాప్సికం విట‌మిన్ సిని ఎక్కువ‌గా క‌లిగి ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఎరుపు రంగు క్యాప్సికంలో విట‌మిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. ఇక ప‌సుపు … Read more

Aratikaya Bajji : అర‌టికాయ‌ల‌తో బ‌జ్జీలు.. ఇలా చేస్తే భ‌లే రుచిగా ఉంటాయి..!

Aratikaya Bajji : కూర అర‌టికాయ‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటితో కూర‌, పులుసు లేదా ఫ్రై చేస్తుంటారు. ఎలా చేసినా స‌రే కూర అర‌టి కాయ‌లు రుచిగానే ఉంటాయి. అయితే వీటితో బ‌జ్జీల‌ను త‌యారు చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని చాలా సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవచ్చు. వీటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అర‌టికాయ బ‌జ్జీల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. కూర అర‌టికాయ‌లు – … Read more

Dry Fruits Milk Shake : శ‌రీరంలోని వేడిని త‌గ్గించి శ‌క్తిని అందించే.. డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్‌.. త‌యారీ ఇలా..!

Dry Fruits Milk Shake : బాదం ప‌ప్పు, జీడిప‌ప్పు, కిస్మిస్‌, పిస్తా.. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ జాబితాకు చెందుతాయి. వీటిని తిన‌డం వల్ల మ‌న‌కు శ‌క్తి ల‌భించ‌డంతోపాటు అనేక పోష‌కాలు కూడా అందుతాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే వీటితో మిల్క్ షేక్‌ను త‌యారు చేసుకుని చ‌ల్ల చ‌ల్ల‌గా తాగ‌వ‌చ్చు. దీంతో శ‌క్తి, పోష‌కాలు ల‌భించ‌డంతోపాటు ఈ వేస‌విలో శ‌రీరం చ‌ల్ల‌గా కూడా ఉంటుంది. వేడి మొత్తం తగ్గుతుంది. డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా … Read more

Hing With Milk : పాల‌లో ఇంగువ‌ను ఇలా క‌లిపి రాత్రి నిద్ర‌కు ముందు తాగండి.. అద్భుత‌మైన లాభాలు పొంద‌వ‌చ్చు..!

Hing With Milk : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఇంగువ‌ను ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లో ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే ఇంగువ వంట‌కాల‌కు రుచిని అందించ‌డ‌మే కాదు.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను కూడా ఇస్తుంది. క‌నుక దీన్ని తర‌చూ తీసుకోవాలి. అయితే రోజూ వంటల్లో ఇంగువ‌ను వేయ‌లేమ‌ని అనుకునేవారు.. దాన్ని పాల‌లో క‌లిపి తాగ‌వ‌చ్చు. దీని వ‌ల్ల కూడా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక పాల‌లో ఇంగువ‌ను ఎలా క‌లిపి తాగాలి.. దీంతో మ‌నకు … Read more

Sprouts Vada : మొల‌క‌ల‌తో రుచిక‌ర‌మైన వ‌డ‌ల‌ను ఇలా త‌యారు చేయండి..!

Sprouts Vada : మొల‌క‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. షుగ‌ర్‌, బీపీ అదుపులోకి వ‌స్తాయి. బ‌రువు త‌గ్గుతారు. అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. కనుక మొల‌క‌ల‌ను రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. అయితే వీటితో వ‌డ‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. మొల‌క‌ల‌ను నేరుగా తిన‌లేని వారు ఇలా వ‌డ‌ల‌ను త‌యారు చేసి తింటే ఎంతో … Read more