Ragi Ambali : వేస‌విలో రాగి అంబ‌లిని త‌ప్ప‌క తాగాలి.. దీని త‌యారీ ఇలా..!

Ragi Ambali : వేస‌వి కాలంలో మ‌న శ‌రీరానికి రాగులు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని ఈ సీజ‌న్‌లో తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా శ‌రీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. శరీరం చ‌ల్ల‌గా మారుతుంది. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. అలాగే ఎండ దెబ్బ నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ఇక రాగుల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది క‌నుక ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. దీంతో షుగ‌ర్‌, బీపీ, … Read more

Mutton Liver Fry : ఎన్నో పోష‌కాల‌ను అందించే మ‌ట‌న్ లివ‌ర్ ఫ్రై.. పురుషుల‌కు మేలు చేస్తుంది..!

Mutton Liver Fry : మాంసాహార ప్రియులంద‌రూ చికెన్‌, మ‌ట‌న్‌ల‌ను ఎక్కువ‌గా తింటుంటారు. కొంద‌రికి చేప‌లు అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొంద‌రు రొయ్యలు తింటారు. అయితే మ‌ట‌న్ లోనే మ‌న‌కు ఇంకా వివిధ ర‌కాల మాంసాహారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి.. త‌ల‌కాయ‌, పాయా, భేజా, బోటి ఇలాంటివ‌న్న‌మాట‌. ఇవే కాకుండా మ‌ట‌న్ లివ‌ర్ కూడా బాగానే ఉంటుంది. మ‌ట‌న్ క‌న్నా మ‌ట‌న్ లివ‌ర్‌తోనే మ‌న‌కు పోష‌కాలు అధికంగా ల‌భిస్తాయి. క‌నుక మ‌ట‌న్ తినేవారు దానికి … Read more

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను ఈ స‌మ‌యంలో తినండి.. ముఖ్యంగా పురుషులు..!

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ‌లు మ‌న‌కు ఎప్పుడు కావాల‌న్నా ల‌భిస్తాయి. వీటితో చాలా మంది అనేక ర‌కాల వంట‌లు చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటితో తీపి వంట‌కాల‌ను ఎక్కువ‌గా చేస్తుంటారు. గుమ్మ‌డికాయ‌ల తీపి వంట‌కాలు భ‌లే రుచిగా ఉంటాయి. అయితే గుమ్మ‌డికాయ‌లు మాత్ర‌మే కాదు.. వాటి విత్త‌నాలు కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజుకు ఎంత ప‌రిమాణంలో తినాలి ? ఎప్పుడు తింటే లాభాలు క‌లుగుతాయి ? అని చాలా మందికి సందేహాలు కూడా … Read more

Sunnundalu : సున్నుండ‌ల‌ను త‌యారు చేయ‌డం సుల‌భ‌మే.. ఇవి ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారం..!

Sunnundalu : మిన‌ప ప‌ప్పును సాధార‌ణంగా మ‌నం త‌ర‌చూ ఇడ్లీలు, దోశ‌లు వంటి వాటిని.. గారెల‌ను త‌యారు చేసేందుకు ఉప‌యోగిస్తుంటాం. ఇది ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది. శ‌క్తిని, పోష‌కాల‌ను అందిస్తుంది. పోష‌కాహార లోపం ఉన్న‌వారు మినప ప‌ప్పును పొట్టుతో సహా తింటుంటే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మిన‌ప ప‌ప్పు వ‌ల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే దీంతో సున్నుండ‌ల‌ను కూడా త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు అమిత‌మైన … Read more

Chuduva : అటుకుల‌తో చుడువా.. ఇలా చేస్తే స‌రిగ్గా వ‌స్తుంది..!

Chuduva : అటుకుల‌ను స‌హజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. అటుకుల‌ను పోహా లేదా మిక్చ‌ర్ రూపంలో చాలా మంది తింటారు. ఇవి ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. అటుకుల‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇవి చాలా తేలిగ్గా జీర్ణ‌మ‌వుతాయి. క‌నుక వీటిని ఎవ‌రైనా స‌రే చాలా సుల‌భంగా తిన‌వ‌చ్చు. ఇక అటుకుల‌తో చేసే చుడువా కూడా ఎంతో మందికి న‌చ్చుతుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. త‌యారీకి కావ‌ల్సిన … Read more

Methi Puri : మెంతి ఆకుల‌తో పూరీలు.. భ‌లే రుచిగా ఉంటాయి..!

Methi Puri : మెంతుల‌తో మ‌న‌కు ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కలుగుతాయో.. మెంతి ఆకుల‌తోనూ మ‌న‌కు అదేవిధంగా లాభాలు క‌లుగుతాయి. వీటిని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపించ‌రు. కానీ మెంతి ఆకులు మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని నేరుగా తిన‌లేని వారు ప‌లు ఇత‌ర విధాలుగా కూడా తిన‌వ‌చ్చు. ముఖ్యంగా మెంతి ఆకుల‌తో చేసే పూరీలు చాలా మందికి న‌చ్చుతాయి. వీటిని ఎంతో రుచిక‌రంగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మెంతి … Read more

Meals : భోజ‌నం అనంత‌రం ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయరాదు.. ప్ర‌మాద‌క‌రం..

Meals : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌తోపాటు గుండె జ‌బ్బులు కూడా వ‌స్తున్నాయి. అయితే మ‌నం రోజూ తినే ఆహారంతోపాటు చేసే కొన్ని పొర‌పాట్ల వ‌ల్ల కూడా ఈ వ్యాధులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా భోజ‌నం చేసిన అనంత‌రం చాలా మంది అనేక ర‌కాల త‌ప్పులు చేస్తున్నారు. ఇది అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది. అయితే ఆ త‌ప్పులు చేయ‌కుండా ఉంటే.. రోగాల బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా … Read more

Multi Millet Upma : అన్ని చిరుధాన్యాల‌తో చేసే మ‌ల్టీ మిల్లెట్స్ ఉప్మా.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Multi Millet Upma : ప్ర‌స్తుత తరుణంలో చాలా మంది చిరు ధాన్యాల‌ను తిన‌డం మొద‌లు పెడుతున్నారు. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా చాలా మంది చిరు ధాన్యాల‌ను తినేందుకే ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చిరు ధాన్యాల్లో రాగులు, జొన్న‌లు, స‌జ్జ‌లు, కొర్ర‌లు. అరికెలు, సామ‌లు.. వంటి వాటిని తింటున్నారు. అయితే వీటిని ఎలా తినాలో చాలా మందికి అర్థం కావ‌డం లేదు. కానీ వీటన్నింటినీ క‌లిపి ఉప్మాను చేసుకుని తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా … Read more

Dates Kheer : ఖ‌ర్జూరాల‌తో పాయ‌సం.. ఇది ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది..!

Dates Kheer : ఖ‌ర్జూరాల‌ను ఎంతో మంది ఆస‌క్తిగా తింటుంటారు. ఇవి పండ్లు. స‌హ‌జ‌సిద్ధ‌మైన‌వి. క‌నుక వీటిల్లో ఉండే చక్కెర‌లు మ‌న‌కు హాని చేయ‌వు. కాబ‌ట్టి మ‌ధుమేహం ఉన్న‌వారు కూడా షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటే వీటిని రోజుకు 2-3 తిన‌వ‌చ్చు. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఖ‌ర్జూరాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది. దీంతో నీర‌సం, నిస్స‌త్తువ త‌గ్గుతాయి. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం, గ్యాస్‌, అజీర్ణం.. వంటి జీర్ణ … Read more

Rice Idli : మిగిలిన్న అన్నాన్ని ప‌డేయ‌కండి.. దాంతో ఇడ్లీల‌ను ఇలా త‌యారు చేయండి..!

Rice Idli : సాధార‌ణంగా మ‌నం రోజూ మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నాల్లో అన్నాన్ని తింటుంటాం. కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా అన్నాన్నే తింటుంటారు. అయితే ఒక రోజు ఎక్కువ ఒక రోజు త‌క్కువ అయ్యేలా అన్నాన్ని వండుతుంటారు. త‌క్కువ అయితే అన్నం మిగ‌ల‌దు. కానీ ఎక్కువ అయితే మాత్రం అన్నం మిగులుతుంది. దీంతో మిగిలిన అన్నాన్ని ప‌డేస్తుంటారు. అలా చేయకుండా మిగిలిన అన్నంతోనూ మ‌నం ప‌లు ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. వాటిల్లో ఇడ్లీ ఒకటి. ఈ … Read more