Chintha Chiguru : చింత చిగురుతో ప్ర‌యోజ‌నాలు అద్భుతం.. ఎక్క‌డ క‌నిపించినా సరే వ‌ద‌లొద్దు..!

Chintha Chiguru : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా సరే చింత చిగురు అధికంగా ల‌భిస్తుంది. దీన్ని చాలా మంది పప్పు లేదా ప‌చ్చ‌డి రూపంలో త‌యారు చేసుకుని తింటుంటారు. ఈ వంట‌కాలు ఎంతో రుచిగాఉంటాయి. అయితే కేవ‌లం రుచిని మాత్ర‌మే కాదు.. చింత చిగురు మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చింత చిగురులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది … Read more

Pesara Pappu Kichdi : పెస‌లు ఆరోగ్యానికి ఎంతో బ‌లం.. వీటితో కిచిడీ త‌యారీ ఇలా..!

Pesara Pappu Kichdi : పెస‌లను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిల్లో మాంసాహారానికి స‌మానంగా పోష‌కాలు ఉంటాయి. క‌నుక నాన్‌వెజ్ తిన‌లేని వారు వీటిని తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. మ‌న శ‌రీరానికి పోష‌కాలు లభించ‌డంతోపాటు వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇక పెస‌ల‌ను నేరుగా తిన‌లేని వారు వాటితో కిచిడీ కూడా త‌యారు చేసి తిన‌వ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. … Read more

Irani Chai : ఇంట్లోనే ఇరానీ చాయ్‌ను ఇలా త‌యారు చేసి ఆస్వాదించండి..!

Irani Chai : హైద‌రాబాద్ అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది.. ఇక్క‌డి ఇరానీ చాయ్‌. హైద‌రాబాద్‌లోని ప‌లు ప్ర‌ముఖ కేఫ్‌ల‌లో ఇరానీ చాయ్ మ‌న‌కు ల‌భిస్తుంది. అయితే ఇప్పుడు మ‌న‌కు అంత‌టా ఇరానీ చాయ్ చాలా సుల‌భంగానే ల‌భిస్తోంది. కానీ దీన్ని బ‌య‌టే తాగాలి. దీన్ని ఎలా త‌యారు చేయాలో తెలియ‌దు. కింద తెలిపిన విధంగా చేస్తే ఇంట్లోనే చాలా సుల‌భంగా ఇరానీ చాయ్‌ను త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. ఇక దీన్ని ఎలా త‌యారు చేయాలో … Read more

Cholesterol : రోజుకు రెండు సార్లు ఈ జ్యూస్‌ల‌ను తాగండి.. కొలెస్ట్రాల్ మొత్తం ఊడ్చేసిన‌ట్లు పోతుంది..!

Cholesterol : ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌డానికి, హార్ట్ ఎటాక్ ల‌తో మ‌ర‌ణించ‌డానికి శరీరంలో పేరుకు పోయే చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) ను ఒక కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌పంచ దేశాల కంటే భార‌తదేశంలోనే గుండె జ‌బ్బుల బారిన ప‌డే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. కార్బొహైడ్రేట్స్ క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను అధికంగా తీసుకోవ‌డం, జ్యూస్ ల‌ను అధికంగా తాగ‌క పోవ‌డం, స‌లాడ్స్, నట్స్ వంటి వాటిని తిన‌క పోవ‌డం, … Read more

Vellulli Karam Borugulu : మ‌ర‌మ‌రాల‌తో వెల్లుల్లి కారం బొరుగుల‌ను ఇలా చేయండి.. భ‌లే రుచిగా ఉంటాయి..!

Vellulli Karam Borugulu : మ‌నం సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ గా ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సాయంత్రం స‌మయంలో ఇలా స్నాక్స్ గా తిన‌డానికి మ‌నం బొరుగుల‌ను (మ‌ర‌మ‌రాలు) కూడా ఉప‌యోగిస్తూ ఉంటాం. బొరుగులు బ‌రువు త‌గ్గ‌డంలో మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. బొరుగుల‌తో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అందులో భాగంగా చాలా సులువుగా, చాలా త‌క్కువ సమ‌యంలో, ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి కారం బొరుగుల‌ను … Read more

Kakarakaya Fry : కాక‌రకాయ వేపుడును ఇలా చేస్తే.. చేదు అస్స‌లే ఉండ‌దు.. రుచిగా తింటారు..!

Kakarakaya Fry : కాక‌రకాయ చేదుగా ఉంటుంది అన్న మాటే. కానీ కాక‌రకాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. కాక‌రకాయలో శ‌రీరానికి కావ‌ల్సిన అతి ముఖ్య‌మైన పోష‌కాలన్నీ ఉంటాయి. కొంద‌రు కాక‌రజ్యూస్ ను కూడా తాగుతూ ఉంటారు. కాక‌రకాయ వేపుడుతోపాటు కాక‌రకాయ‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. కాక‌రకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. చేదు లేకుండా రుచిగా కాక‌రకాయ వేపుడును ఎలా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన … Read more

Tooth Decay Pain : ఇలా చేస్తే పిప్పి ప‌న్ను నొప్పి వెంటనే త‌గ్గుతుంది.. ఇది రోజుకు 4 సార్లు వాడాలి..!

Tooth Decay Pain : మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయ‌డంలో దంతాలు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆహారాన్ని స‌రిగ్గా న‌మిలిన‌ప్పుడే మ‌నం తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. దంతాల‌కు ఎటువంటి స‌మ‌స్య లేకుండా, అవి ఆరోగ్యంగా ఉన్నంత వ‌ర‌కు మాత్ర‌మే అన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తిన‌గ‌లం. దంతాల‌లో ఇన్ఫెక్ష‌న్లు, దంతాలు పుచ్చి పోవ‌డం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ప్పుడు నొప్పి తీవ‌త్ర చాలా అధికంగా ఉంటుంది. పిప్పి ప‌న్ను నొప్పి, ఇన్ ఫెక్ష‌న్ ను త‌గ్గించ‌డానికి మ‌నం … Read more

Onion Pakoda : క‌ర‌క‌ర‌లాడే ఉల్లిపాయ ప‌కోడీ.. ఇలా చేస్తే స‌రిగ్గా వ‌స్తుంది..!

Onion Pakoda : ఉల్లిపాయ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిని రోజూ చాలా మంది ప‌చ్చిగానే తింటారు. ఉల్లిపాయ‌లు మ‌న శరీరానికి చ‌లువ చేస్తాయి. క‌నుక వేస‌విలో వీటిని ఎక్కువ‌గా తింటుంటారు. ఇక ముఖ్యంగా పెరుగు లేదా మ‌జ్జిగ‌తో క‌లిపి ఉల్లిపాయ‌ల‌ను తింటుంటారు. ఇలా తింటే ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అయితే ఉల్లిపాయ‌ల‌తో ప‌కోడీల‌ను కూడా కొందరు చేసుకుని తింటుంటారు. సాయంత్రం … Read more

Palak Pulao : పాల‌కూర‌ను ఇలా చేసి తింటే.. రుచి.. ఆరోగ్యం.. రెండూ మీ సొంతం..!

Palak Pulao : మ‌నం పాల‌కూర‌ను ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూర‌ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌నకు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మ‌నం పాల‌కూరను ఉప‌యోగించి పాల‌కూర ప‌ప్పు, పాల‌కూర రైస్, పాల‌క్ ప‌న్నీర్ వంటి వాటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. పాల‌కూరతో ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. పాల‌కూరతో పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాల‌క్ … Read more

Curry Leaves Chutney : క‌రివేపాకుతో ప‌చ్చ‌డి చేసుకుని తినండి.. చాలా మేలు చేస్తుంది..!

Curry Leaves Chutney : క‌రివేపాకును మ‌నం ప్ర‌తిరోజూ వంట‌ల్లో వాడుతూ ఉంటాం. క‌రివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, గాయాలను త‌గ్గించ‌డంలో క‌రివేపాకు స‌హాయ‌ప‌డుతుంది. బ‌రువును త‌గ్గించ‌డంలో, షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో, జ్ఞాప‌కశ‌క్తిని, కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో క‌రివేపాకు ఎంత‌గానో ఉప‌యోడ‌ప‌డుతుంది. క‌రివేపాకుతో మ‌నం కారం పొడిల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. క‌రివేపాకుతో ఎంతో రుచిగా ఉండే ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌రివేపాకుతో ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేసుకోవాలో … Read more