Tamarind Leaves : ఈ ఆకులు క‌నిపిస్తే.. అస‌లు వ‌ద‌లొద్దు.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Tamarind Leaves : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే చింత పండును ఉప‌యోగిస్తున్నారు. చింత పండును అనేక ర‌కాల వంట‌ల్లో వేస్తుంటారు. చింత‌పండును చారు, ర‌సం, ప‌ప్పు, పులుసు, కుర్మా.. వంటి వాటిల్లో వేస్తారు. దీంతో ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే చింత పండు మాత్ర‌మే కాకుండా చింత ఆకులు కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటి గురించి ఆయుర్వేదంలోనూ చెప్ప‌బ‌డింది. ప‌లు ఔష‌ధాల త‌యారీలోనూ చింత ఆకుల‌ను ఉప‌యోగిస్తారు. చింత ఆకుల‌తో … Read more

Tamarind Leaves : చింత చిగురు ఎన్ని వ్యాధుల‌ను త‌గ్గించ‌గ‌ల‌దో తెలుసా..?

Tamarind Leaves : చింత చిగురు.. ఇది మ‌నంద‌రికీ తెలిసిందే. చింత చెట్టుకు చిగురించే లేత చింత ఆకుల‌నే చింత చిగురు అంటారు. అన్ని చెట్లు ఆకు రాల్చే కాలంలో వాటి ఆకుల‌న్నీ రాలిపోతాయి. అదే విధంగా చింత చెట్టు ఆకుల‌న్నీ రాలిపోతాయి. దాని త‌రువాత ఆ స్థానంలో లేత చిగురులు వ‌స్తాయి. ఈ చిగుళ్ల‌ను సేక‌రించి కూర‌ల్లో వేసుకుంటారు. చింత చిగురు రుచికి పుల్ల‌గా ఉంటుంది. చింత చిగురును కూడా మనం ఆకుకూర‌గా తీసుకుంటూ ఉంటాం. … Read more

Chintha Chiguru : చింత చిగురుతో ప్ర‌యోజ‌నాలు అద్భుతం.. ఎక్క‌డ క‌నిపించినా సరే వ‌ద‌లొద్దు..!

Chintha Chiguru : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా సరే చింత చిగురు అధికంగా ల‌భిస్తుంది. దీన్ని చాలా మంది పప్పు లేదా ప‌చ్చ‌డి రూపంలో త‌యారు చేసుకుని తింటుంటారు. ఈ వంట‌కాలు ఎంతో రుచిగాఉంటాయి. అయితే కేవ‌లం రుచిని మాత్ర‌మే కాదు.. చింత చిగురు మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చింత చిగురులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది … Read more

చింత చిగురును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి చింత పండును ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక రకాల కూరల్లో వేస్తుంటారు. అయితే సీజన్‌లో చింత చిగురు కూడా ఎక్కువగా లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. చింత చిగురు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చింత చిగురులో డైటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో విరేచనం సులభంగా అవుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే … Read more