Palak Pulao : పాలకూరను ఇలా చేసి తింటే.. రుచి.. ఆరోగ్యం.. రెండూ మీ సొంతం..!
Palak Pulao : మనం పాలకూరను ఉపయోగించి రకరకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. పాలకూరను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మనం పాలకూరను ఉపయోగించి పాలకూర పప్పు, పాలకూర రైస్, పాలక్ పన్నీర్ వంటి వాటిని ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. పాలకూరతో ఎంతో రుచిగా ఉండే పులావ్ ను కూడా తయారు చేసుకోవచ్చు. పాలకూరతో పులావ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాలక్ … Read more









