Warts : ఈ చిట్కాను పాటిస్తే పులిపిర్లు శాశ్వతంగా రాలిపోతాయి..!
Warts : మనలో చాలా మంది చర్మంపై పులిపిర్లను కలిగి ఉంటారు. కొన్ని ప్రాంతాల వారు వీటిని సూర్యుని కాయలు అని కూడా అంటారు. ఎక్కువగా పులిపిర్లు.. ముఖం, చేతులు, మెడ భాగాలలో ఉంటాయి. కొందరికి పులిపిర్లు ఎక్కువ నల్లగా ఉండడాన్ని కూడా మనం చూడవచ్చు. కొందరు పులిపిర్లను కట్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పటికి కూడా పులిపిర్లు మళ్ళీ వస్తూ ఉంటాయి. మనలో ఈ పులిపిర్లు వైరస్ ఇన్ ఫెక్షన్ కారణంగా వస్తాయి. హెచ్ పీవీ … Read more