Crispy Corn : మొక్క‌జొన్న గింజ‌ల‌తో క్రిస్పీ కార్న్‌ను ఇలా త‌యారు చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

Crispy Corn : మ‌న‌కు వివిధ ర‌కాల మొక్క జొన్న‌లు మార్కెట్ లో ల‌భిస్తూ ఉంటాయి. అందులో స్వీట్ కార్న్ ఒక‌టి. స్వీట్ కార్న్ చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ కార్న్ ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిలో ఫైబ‌ర్, విటమిన్స్, మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్స్, కొవ్వులు త‌క్కువ‌గా ఉంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనూ ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. కంటి చూపును … Read more

Vellulli Kobbari Karam : పోష‌కాలు, ఆరోగ్యం.. రెండింటినీ అందించే వెల్లుల్లి కొబ్బ‌రి కారం.. త‌యారీ ఇలా..!

Vellulli Kobbari Karam : మ‌నం వంటింట్లో కూర‌లు, ప‌చ్చ‌ళ్ల‌తోపాటు వివిధ ర‌కాల కారం పొడిల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ఇలా త‌యారు చేసుకునే వాటిల్లో వెల్లుల్లి కొబ్బ‌రి కారం ఒక‌టి. ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఈ కారం త‌యారీలో ఉప‌యోగించే వెల్లుల్లి, కొబ్బ‌రి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వెల్లుల్లిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త పోటు త‌గ్గుతుంది. ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేయ‌డ‌మే కాకుండా, … Read more

Taati Munjalu : ఈ సీజ‌న్‌లో ల‌భించే తాటి ముంజ‌ల‌ను త‌ప్ప‌క తినాలి.. ఎందుకంటే..?

Taati Munjalu : వేస‌వి కాలంలో మ‌న‌కు ల‌భించే అనేక ర‌కాల పండ్ల‌లో తాటి ముంజ‌లు ఒక‌టి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ సీజ‌న్‌లో ఇవి మ‌నకు అధికంగా ల‌భిస్తాయి. ఇవి మ‌న‌కు చ‌లువ చేస్తాయి. కనుక సీజ‌న‌ల్‌గా ల‌భించే వీటిని త‌ప్పకుండా త‌ర‌చూ తినాలి. ఇక వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తాటి ముంజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ల‌భిస్తాయి. ముఖ్యంగా … Read more

Atukula Dosa : అటుకుల దోశ‌ను ఇలా వేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Atukula Dosa : అటుకుల‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో పోహా.. చుడువా.. వంటివి చేసుకుని తింటుంటారు. అటుకులు చాలా తేలికైన ప‌దార్థాల్లో ఒక‌టి. క‌నుక ఇవి ఎవ‌రికైనా స‌రే చాలా సులభంగా జీర్ణ‌మ‌వుతాయి. ఇక అటుకుల‌తో మ‌నం దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డమే కాదు.. శరీరానికి శ‌క్తిని ఇస్తాయి. చాలా సుల‌భంగా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. పెద్ద‌గా శ్ర‌మించాల్సిన ప‌ని లేదు. ఇక అటుకుల‌తో దోశ‌ల‌ను ఎలా … Read more

Sesame Seeds Peanuts Laddu : ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే చాలు.. స్త్రీలు, పురుషుల‌కు ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది..!

Sesame Seeds Peanuts Laddu : మ‌నం ఇంట్లో ప‌ల్లీల‌తో, నువ్వుల‌తో వేరు వేరుగా ర‌క‌ర‌కాలుగా ల‌డ్డూల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వీటితో చేసేల‌డ్డూలు చాలా రుచిగా ఉండ‌డ‌మే కాకుండా శ‌రీరానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటితో విడివిడిగా కాకుండా ఈ రెండిటినీ క‌లిపి కూడా మ‌నం ల‌డ్డూల‌ను త‌యారు చేయ‌వ‌చ్చు. ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి. నువ్వులు, ప‌ల్లీల‌తో ఇలా ల‌డ్డూల‌ను చేసి తిన‌డం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా ఉంటాయి. ర‌క్త హీన‌త … Read more

Cumin Water : రోజూ ప‌ర‌గ‌డుపునే జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగితే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయంటే..?

Cumin Water : మ‌నం జీల‌క‌ర్రను ప్ర‌తిరోజూ వంట‌ల‌ను త‌యారు చేయ‌డంలో వాడుతూ ఉంటాం. జీల‌క‌ర్రను వాడ‌డం వ‌ల్ల వంట‌ల రుచి పెర‌గ‌డ‌మే కాకుండా అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. జీల‌క‌ర్ర‌తో క‌షాయాన్ని కూడా చేసుకుని మ‌నం తాగ‌వ‌చ్చు. జీల‌క‌ర్ర క‌షాయాన్నే జీల‌క‌ర్ర నీరు అని కూడా అంటారు. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. జీర్ణశ‌క్తితోపాటు పేగుల క‌ద‌లిక‌ల‌ను పెంచడంలో జీల‌క‌ర్ర నీరు ఎంతో స‌హ‌యాప‌డుతుంది. ఈ నీటిని … Read more

Masala Palli : సాయంత్రం స్నాక్స్‌లో మ‌సాలా ప‌ల్లీల‌ను తినండి.. ఆరోగ్య‌క‌ర‌మైన‌వి.. రుచిగా ఉంటాయి..!

Masala Palli : మ‌నం చాలా కాలం నుండి ప‌ల్లీల‌తో ర‌క‌ర‌క‌రాల ఆహార పదార్థాల‌ను త‌యారు చేస్తూ ఉన్నాం. ప‌ల్లీలు మ‌న శ‌రీరానికి మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ అధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో ప‌ల్లీలు ఒక‌టి. ప‌ల్లీల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్సర్ లు వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ర‌క్తంలో చక్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో, ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. … Read more

Chole Masala Curry : శ‌న‌గ‌ల‌తో కూర ఇలా చేసి తింటే భ‌లే రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Chole Masala Curry : తెల్ల శ‌న‌గ‌లు.. వీటినే చోలే ( పంజాబీలో) అని కూడా అంటారు. వీటిని కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. తెల్ల శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవటం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. అత్య‌ధికంగా ప్రోటీన్ల‌ను క‌లిగి ఉన్న వృక్ష సంబంధ‌మైన ఆహారాల్లో ఈ శ‌న‌గ‌లు ఒక‌టి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించ‌డంతోపాటు బ‌రువును తగ్గించ‌డంలోనూ ఇవి స‌హాయ‌ప‌డ‌తాయి. ఫోలిక్ యాసిడ్‌, ఫైబ‌ర్‌, మెగ్నిషియం, జింక్‌, ఐర‌న్, కాల్షియం, విట‌మిన్ ఎ … Read more

Tomato Perugu Pachadi : రుచిక‌ర‌మైన ట‌మాటా పెరుగు ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే విడిచిపెట్ట‌కుండా తింటారు..

Tomato Perugu Pachadi : మ‌నం పెరుగును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. పెరుగు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. జీర్ణ శ‌క్తిని పెంచ‌డంలో, ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో, జుట్టును, చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డంలో పెరుగు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. మెద‌డును, గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా పెరుగు ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌రువు త‌గ్గ‌డంతోపాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కూడా పెరుగు దోహ‌ద‌ప‌డుతంది. మ‌నం ఎక్కువ‌గా పెరుగును నేరుగా లేదా మ‌జ్జిగ‌, ల‌స్సీ … Read more

Weight Loss : స‌హ‌జ‌సిద్ధంగా బ‌రువును వేగంగా త‌గ్గించే టెక్నిక్ ఇది..!

Weight Loss : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది అధిక బ‌రువుతో బాధ‌డుతున్నారు. అధిక బ‌రువు వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అధిక బ‌రువు త‌గ్గ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అయిన‌ప్ప‌టికీ అధిక బ‌రువు త‌గ్గ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. త్వ‌ర‌గా బ‌రువు తగ్గాల‌ని అంద‌రూ అనుకుంటూ ఉంటారు. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌చ్చిత‌మైన ఆహార నియ‌మాల‌ను క‌లిగి ఉండాలి. బ‌రువు తగ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డే … Read more