తాటి ముంజ‌ల‌ను తింటున్నారా.. లేదా.. లేదంటే ఈ లాభాల‌ను కోల్పోతారు..

తాటిముంజలు వీటిని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. ఇది వేసవి కాలంలో లభించే ఒక పండు. దీనిని వేసవి సూపర్ ఫుడ్ అని అంటారు. ఈ తాటిముంజలు బయటి నుండి కొబ్బరిలా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. మండే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటిముంజలు చాలా ప్రత్యేకమైనవి. పిల్లలు, పెద్దలు వయసుతో సంబందం లేకుండా వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి కల్తీలేనివి అలాగే … Read more

Taati Munjalu : ఈ సీజ‌న్‌లో ల‌భించే తాటి ముంజ‌ల‌ను త‌ప్ప‌క తినాలి.. ఎందుకంటే..?

Taati Munjalu : వేస‌వి కాలంలో మ‌న‌కు ల‌భించే అనేక ర‌కాల పండ్ల‌లో తాటి ముంజ‌లు ఒక‌టి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఈ సీజ‌న్‌లో ఇవి మ‌నకు అధికంగా ల‌భిస్తాయి. ఇవి మ‌న‌కు చ‌లువ చేస్తాయి. కనుక సీజ‌న‌ల్‌గా ల‌భించే వీటిని త‌ప్పకుండా త‌ర‌చూ తినాలి. ఇక వీటిని తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తాటి ముంజ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ల‌భిస్తాయి. ముఖ్యంగా … Read more

Ice Apple : శ‌రీరాన్ని చ‌ల్ల‌గా మార్చే తాటి ముంజ‌లు.. ఇంకా లాభాలు ఎన్నో..!

Ice Apple : వేస‌వి కాలం అనగానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పండ్ల‌లో మామిడి పండ్లు ఒక‌టి. త‌రువాత పుచ్చ‌కాయ‌లు, కీరా, త‌ర్బూజా వంటివి కూడా గుర్తుకు వ‌స్తాయి. ఈ సీజ‌న్‌లో వీటిని ఎక్కువ‌గా తింటుంటారు. ఇవ‌న్నీ శ‌రీరానికి చ‌ల్ల‌దనాన్ని అందిస్తాయి. అయితే వేస‌వి సీజ‌న్‌లో మ‌న‌కు లభించే ఇత‌ర పండ్లు కూడా ఉన్నాయి. వాటిల్లో తాటి ముంజ‌లు ప్ర‌త్యేక‌మైన‌వి అని చెప్ప‌వ‌చ్చు. ఇవి ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. ఈ సీజ‌న్‌లోనే ల‌భించే తాటి ముంజ‌ల‌ను … Read more