Ice Apple : శరీరాన్ని చల్లగా మార్చే తాటి ముంజలు.. ఇంకా లాభాలు ఎన్నో..!
Ice Apple : వేసవి కాలం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. తరువాత పుచ్చకాయలు, కీరా, తర్బూజా వంటివి కూడా గుర్తుకు వస్తాయి. ఈ సీజన్‌లో వీటిని ఎక్కువగా తింటుంటారు. ఇవన్నీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. అయితే వేసవి సీజన్‌లో మనకు లభించే ఇతర పండ్లు కూడా ఉన్నాయి. వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి అని చెప్పవచ్చు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ సీజన్‌లోనే లభించే తాటి ముంజలను … Read more









